Home » కెరీర్ పీక్స్ లో ఉండగానే ఈ తారలు ఎలా మరణించారో తెలుసా…?

కెరీర్ పీక్స్ లో ఉండగానే ఈ తారలు ఎలా మరణించారో తెలుసా…?

by Bunty
Ad

ఒకప్పటి స్టార్ హీరోలు, హీరోయిన్లు అతి చిన్న వయసులోనే మంచి క్రేజ్ ను తెచ్చుకున్నారు. వరుసగా కొన్ని సంవత్సరాల పాటు సినిమాలలో నటించి పేక్షకులను అలరించారు. ఇక అతి చిన్న వయసులోనే వారు అనుకోని కారణాలతో మరణించారు. వారి మరణాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. ఇక అతిచిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన హీరోలు, హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం…

Advertisement

# సౌందర్య

అలనాటి నటి అందాల ముద్దుగుమ్మ సౌందర్య అతి చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే ఈమె మరణించారు.

aarthi-agarwal

# ఆర్తి అగర్వాల్

ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్తి అగర్వాల్ ఒక సర్జరీ ఫెయిల్ అవ్వడంతో మరణించారు.

# ప్రత్యూష

Advertisement

ప్రత్యూష 20 ఏళ్ల వయసులోనే అనుమానస్పదంగా మరణించింది. ఈమె ఎలా మరణించింది అనే విషయాలు ఇప్పటికీ బయటకు రాలేదు.

# దివ్యభారతి

అందాల ముద్దుగుమ్మ దివ్యభారతి 18 ఏళ్ల వయసులోనే బిల్డింగ్ పైనుంచి జారి కింద పడి మరణించారు.

# సిల్క్ స్మిత

ఎంతోమంది కుర్రాళ్ల హృదయాలలో నిలిచిన సిల్క్ స్మిత అతి చిన్న వయసులోనే అనుకోని కారణాలతో ఆ**త్య చేసుకుని మరణించారు.

# ఉదయ్ కిరణ్

లవర్ బాయ్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఉదయ్ కిరణ్ అతి చిన్న వయసులోనే ఆ**త్య చేసుకొని మరణించాడు.

ఇవి కూడా చదవండి

Ileana D’Cruz : పండంటి బాబుకి జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా?

“రన్ రాజా రన్” హీరోయిన్ ప్రస్తుతం ఎలా ఉందో తెలుసా…?

వరుస గాయాలు.. క్రికెట్ కు బుమ్రా రిటైర్మెంట్ ?

Visitors Are Also Reading