Home » Unstoppable 2 : బాలకృష్ణ రెమ్యున‌రనేష‌న్ ఎంత తీసుకుంటున్నాడో తెలుసా ?

Unstoppable 2 : బాలకృష్ణ రెమ్యున‌రనేష‌న్ ఎంత తీసుకుంటున్నాడో తెలుసా ?

by Anji
Ad

నందమూరి బాలకృష్ణ ఓ వైపు సినిమాలతో రాణిస్తూనే.. మరోవైపు రాజకీయాలు, మరోవైపు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా అన్ స్టాపబుల్ తొలి సీజన్ కి మంచి పాపులారిటీ లభించింది. ఈ సీజన్ కి సైతం మంచి ఆదరణ లభిస్తోంది. తొలి ఎపిసోడ్ కి రికార్డ్ స్థాయిలో వ్యూస్ రావడం విశేషం. ఈ ఎపిసోడ్ కి చంద్రబాబు, లోకేష్ హాజరు కావడం విశేషం. వీరి రాకతో కేవలం సినీ ప్రముఖులే కాదు.. రాజకీయ ప్రముఖలు కూడా హాజరు కావచ్చని సంకేతాలు ఇచ్చారు.

Advertisement

అన్ స్టాపబుల్ సీజన్ 2 రెండో ఎపిసోడ్ అంతకుమించి అనే విధంగా ప్లాన్ చేసింది ఆహా టీం. ఏకంగా ఇద్దరు యువహీరోలను బాలయ్య ముందుకు తీసుకొచ్చారు. ‘డీజె టిల్లు’ ఫేమ్ సిద్దు జొన్నలగడ్డతో పాటు యంగ్ హీరో విశ్వక్ సేన్ లను ఇంటర్వ్యూ చేశారు. వీరు చాలా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. మూడో ఎపిసోడ్ లో రమ్యకృష్ణ, రాశి ఖ న్నాల సందడి చూడబోతున్నాం అనే టాకు బలంగానే వినిపిస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్ ఇటీవలే జరిగిందని తెలుస్తోంది. ఆ ఇద్దరూ హీరోయిన్లతో బాలయ్య బాబు చేసే హంగామా ఇక మామూలుగా ఉండగానే చెప్పవచ్చు.

Advertisement

Also Read :   అంజి, ఆచార్య స‌హా చిరు కెరీర్ లోనే భారీ డిజాస్ట‌ర్ లుగా నిలిచిన 20 సినిమాలు ఇవే..!

ఇదిలా ఉండగా సపబిల్ షో దూసుకుపోవడం వెనక బాలయ్య హోస్ట్ పాత్ర చాలా కీలకమనే చెప్పాలి. ప్రత్యేకంగా బాలకృష్ణ ఇమేజ్ ని పక్కకు పెట్టి ఈ షోని చేస్తున్నారు. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. షో కి బాలకృష్ణ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరమైన విషయంగా మారింది. మొదటి సీజన్ కు బాలయ్య రూ.6 కోట్ల పారితోషికం తీసుకున్నారట. అందులో దాదాపు పదికి పైగా ఎపిసోడ్లు చేశారు. అది సక్సెస్ కావడంతో ఈసారి పారితోషకం పెంచారని సమాచారం. రెండో సీజన్ కి ఆయన 9 కోట్ల పారితోషకం అందుకు తినిపిస్తోంది. మొత్తానికి కలిపి 9 కోట్లు అందుకుంటున్నట్టు సమాచారం. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. చూడాలి మరి.

Also Read :  భీమ్లా నాయక్ చిత్రానికి పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఛాయస్ కాదట..ఎవరంటే ?

Visitors Are Also Reading