Home » బాలకృష్ణ సినిమాకే నో చెప్పిన పాత హీరోయిన్ ఎవరో తెలుసా..?

బాలకృష్ణ సినిమాకే నో చెప్పిన పాత హీరోయిన్ ఎవరో తెలుసా..?

by Anji
Ad

సాధారణంగా ఒక స్టార్ హీరో అడిగితే డేట్స్ లేకపోయినా ట్రైచేస్తారు లేదా మరో సినిమా చేద్దామంటూ సైలెంట్ గా తప్పించుకుంటారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో రూల్స్ అన్ని మారాయి. చిన్న లేదు.. పెద్ద లేదు.. నో.. నో.. అంటున్నారు. నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాను ఓ చిన్న హీరోయిన్ రిజెక్ట్ చేయడం ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ అని చెప్పాలి. ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోగా కొనసాగుతున్న బాలకృష్ణ మూవీ ఓ సెకండ్ గ్రేడ్ హీరోయిన్ రిజెక్ట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. 

veerasimhareddy-review

Advertisement

ఇటీవల బాలయ్య నటించిన వీరసింహారెడ్డి చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్లుగా శృతిహాసన్,  హనిరోజ్ నటించారు.  ఇద్దరూ హీరోయిన్లు వారికి తగ్గట్టు ఫీమేల్ పాత్రలను పోషించి అందరినీ అలరిస్తూ మెప్పించారు. ఈ సినిమాలో మొదట హనీరోజ్ పాత్రను ఆమె కోసం అనుకోలేదట. ఈ క్యారెక్టర్ కోసం ఫస్ట్ మీరా జాస్మీన్ హీరోయిన్ గా అనుకున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయం గురించి దర్శకుడు గోపిచంద్ ఆమెకు కథ వినిపించగా నాకు నచ్చలేదంటూ రిజెక్ట్ చేసిందట. పైగా నన్ను ఆంటీ క్యారెక్టర్ చేయిస్తారా అంటూ డైరెక్టర్ పై తెగ ఫైర్ అయిందట. 

Advertisement

ఇక హనీరోజ్ మరో క్షణం కూడా ఆలోచించకుండా సూపర్ అంటూ అగ్రిమెంట్ లో అదే స్పాట్ లో నేను చేస్తానంటూ ప్రాజెక్ట్ ని ఓకే చేసి సైన్ చేసిందట. ఇక కట్ చేస్తే బ్లాక్ బస్టర్ బొమ్మ హిట్ చేసింది ముసలి క్యారెక్టర్ అయినా.. హనీరోజ్ అందాలు కూడా జనాలకు నచ్చేశాయనే చెప్పాలి. మేడం.. ఫిగర్ కి తెలుగు, తమిళం, కోలీవుడ్ ఇలా ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ప్రేమించేస్తున్నారు. అంతే అదృష్టం ఎటు నుంచి వస్తుందో.. ఫేమ్ ఎలా వచ్చి పోతుందో ఎవ్వరికీ తెలుసు చెప్పండి.  మీరా నో చెప్పడం హనీకి కలిసొచ్చిందనే చెప్పాలి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఇండస్ట్రీలో కింగ్ లా బ్రతికి అనాధల చనిపోయిన స్టార్స్ వీరే..!

ముకేశ్ అంబానీ, నీతా అంబానీల ప్రేమ కథ తెలుసా..? అంబానీ ఎలా ప్రొపోజ్ చేసారంటే..?

భయంకరమైన రోగాల నుండి బయట పడ్డ.. 5 స్టార్ హీరోయిన్స్ వీళ్ళే..!

Visitors Are Also Reading