Home » నేలపై వాలని ఈ పక్షి గురించి మీకు తెలుసా ?

నేలపై వాలని ఈ పక్షి గురించి మీకు తెలుసా ?

by Anji
Ad

పూర్వకాలంలో ఎలాంటి సమాచారం తెలియాలన్నా సరే  దాదాపు వారం రోజులు పట్టేది. కానీ ప్రస్తుతం కంప్యూటర్ కాలంలో ఎక్కడ ఏ విషయం జరిగినా క్షణాల్లోనే తెలుస్తోంది. ఒక ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొనే ప్రపంచంలో నాలుగు మూలల ఎక్కడ ఏం జరుగుతుందో మనం తెలుసుకుంటున్నాం. ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

Advertisement

ఆ వైరల్ వీడియోలను చూసి నెటిజన్స్ కూడా కాలక్షేపం చేస్తున్నారు. వీటిలో చాలావరకు మనల్ని ఆశ్చర్యానికి గురి చేసేవి కొన్ని.. మరికొన్ని ఫన్నీగా ఉండేవి కనిపిస్తుంటాయి. సోషల్ మీడియాలో కొద్ది వీడియోలను చూసి మనము ఆశ్చర్య పోతుంటాం. ఇలాంటివి కూడా జరుగుతుంటాయని షాక్ అవుతుంటాం. ఈ వార్త తెలుసుకుంటే ఇప్పుడు మీరు కూడా అదే అంటారు. ఇది ఒక వింత పక్షి. దీని గురించి తెలుసుకుంటే తప్పకుండా ఆశ్చర్యపోతారు.ఈ పక్షి చూడటానికి పావురం మాదిరిగా కనిపిస్తుంది. కానీ నేలపై అస్సలు వాలదట. సాధారణంగా అన్ని పక్షులు కూడా నేలపై వాలుతాయి. ఈ పక్షులు మాత్రమే నేలపై వాలయట. అందుకే ఈ పక్షిని కాళ్ల పచ్చ కాపురము అని పిలుస్తారు. ఈ పక్షి యొక్క శాస్త్రీయ నామం ట్రేరాన్ ఫ్టోనికాప్టెరస్.

Advertisement

భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ పక్షి ఎక్కువగా కనిపిస్తుంటుంది. అదేవిధంగా ఇది మహారాష్ట్ర యొక్క రాష్ట్ర పక్షి. విచిత్రం ఏమిటంటే మహారాష్ట్రలో ఇది ఎక్కువగా కనిపించదు. పాకిస్తాన్ శ్రీలంక నేపాల్ వంటి దేశాల్లో కూడా ఈ పక్షి కనిపిస్తుంది.ఈ పక్షులు చూడడానికి పావురాల లాగా ఉన్నప్పటికీ గింజలు మాత్రం తినవు. చిలకల మాదిరిగా పండ్లు పూలు మొగ్గలుమొగ్గలు ధాన్యాలు తిని బ్రతుకుతాయి. ఈ పక్షులు కేవలం పగటిపూట మాత్రమే కనిపిస్తాయి. ఒకేసారి గుంపులు గుంపులుగా కలిసి ఎగురుతాయి. నేలపై మాత్రం అస్సలు వాళ్ళవు. దట్టమైన అడవుల్లో ఎత్తయిన చెట్లపై జంటలుగా నివసిస్తాయి. ఈ పక్షులు చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి. ఇంత అందంగా ఉన్న పక్షులను చూసి మనం కళ్ళు కూడా తిప్పుకోలేము. ఇంకెందుకు ఆలస్యం..ఈ పక్షులను మీరు కూడా ఓ లుక్కేయండి..!

Also Read :  నువ్వు హీరోగా పనికిరావంటూ కృష్ణకు అవమానాలు…దాంతో ఆయన తమ్ముడు ఏం చేశారంటే ..?

Visitors Are Also Reading