Home » గుడిలోని అర్చ‌కుల‌ను సామాన్య ప్ర‌జ‌లు ఎందుకు తాక‌కూడ‌దో తెలుసా..?

గుడిలోని అర్చ‌కుల‌ను సామాన్య ప్ర‌జ‌లు ఎందుకు తాక‌కూడ‌దో తెలుసా..?

by Anji
Ad

మన హిందూ సాంప్రదాయం ప్రకారం వీలున్నప్పుడల్లా గుడికి వెళ్లడం చూస్తూనే ఉంటాం. అలాగే ప్రత్యేక పూజలు, వ్రతాలు చేస్తాం. అంతేనా ప్రదక్షిణలు, ప్రసాదాలు ఇలా దేవుదికి నచ్చినవన్నీ చేస్తాం. కానీ ఇవన్నీ పూజారి చేతులకు ఇచ్చి మన పేరిట పూజ జరిపించుకుంటాం.

Also Read : తెలంగాణ టెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. జూన్ 12న ప‌రీక్ష

Advertisement

కానీ మనమే మంత్రాలు చదవడం కానీ పూజ చేయడం కానీ ఉండదు. అలాగే ఇలా మన తరఫున దేవుడికి పూజ చేసే ఆ అర్చకులకు చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే అర్చకులకు అంత విలువనిచ్చే మనం వారికి తాకను కూడా తాకం. అలా తాకకూడదనే మన పెద్దలు చెబుతుంటారు. కానీ అలా ఎందుకు తాలకూడదనే విషయం మాత్రం మనకు తెలియదు. అయితే అసలు నిజంగానే పూజారులను తాకకూడదు. తాకితే ఏమౌతుందని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

గుడిలోని అర్చకుడు చాలా సమయం దేవతా మంత్రాలను మరియు శ్లోకాలను పఠిస్తూనే ఉంటాడు. ఆ కారణంగా అతని శరీరం శక్తికి నిలయంగా మారి ఉంటుంది ఎవరైనా అతడిని తాగినట్లయితే ఆ శక్తిని అతడు కోల్పోగలడు. ప్రతి ఒక్కరి శరీరం చుట్టూ శక్తి ఆవరణం ఉంటుంది. మనం ఇతరులను తాకినపుడు ఈ తేజో ఆవరణం ప్రభావానికి గురి అవుతుంది. కావున అనవసరంగా అర్చకులనే కాదు ఏ వ్యక్తిని తాగే అలవాటు మానుకోవడం మంచిది. అందుకే గుడికి వెళ్ళినప్పుడు అర్చకులను తాకకుండానే పూజలు వ్రతాలు చేయించుకోవాలి. అప్పుడే ఆయన మన శక్తి వంతు డై పూజలు చేస్తారు.

Also Read :  ధ‌నుష్ పేరును తొల‌గించిన ఐశ్వ‌ర్య‌…ఇక క‌లిసేది లే అంటూ క్లారిటీ…!

Visitors Are Also Reading