Home » కుంకుమ పువ్వు తింటే పిల్ల‌లు ఎర్ర‌గా పుడ‌తారా..?

కుంకుమ పువ్వు తింటే పిల్ల‌లు ఎర్ర‌గా పుడ‌తారా..?

by Anji
Ad

మ‌నందిరికి మ‌న వార‌సులు తెల్ల‌గా, ఎర్ర‌గా పుడితే బాగుండు అని అనుకుంటాం. ఎవ్వ‌రికీ కూడా న‌ల్ల‌గా పుట్టాలనే కోరిక మాత్రం అస‌లు ఉండ‌దు. పిల్ల‌లు ఎర్ర‌గా పుట్టాలంటే గ‌ర్భ‌వుతులు గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు కుంకుమ పువ్వు తింటే.. పిల్ల‌లు ఎర్ర‌గా పుడ‌తార‌ని చాలా మంది కుంకుమ పువ్వు కొనుక్కుని తింటుంటారు.

Buy SPS MARKETING kumkum puvvu Pure Saffron Threads (1gm) | Kashmir  Certified Grade A1 Mogra Kesar Online at Low Prices in India - Amazon.in

Advertisement

మామూలు స‌మ‌యంలో అస‌లు కుంకుమ పువ్వు వాడ‌ని మ‌హిళ‌లు.. గ‌ర్భ‌వ‌తి స‌మ‌యంలో పిల్ల‌లు ఎర్ర‌గా పుట్టాల‌ని వాడుతుంటారు. వాస్త‌వంగా కుంకుమ పువ్వు తింటే పిల్ల‌లు ఎర్ర‌గా పుడ‌తారా.? కొంత మంది పండ్లు పండ్ల ర‌సాలు బాగా తాగితే పిల్ల‌లు రెడ్‌గా పుడ‌తార‌ని పేర్కొంటుంటారు. ముఖ్యంగా కుంకుమ పువ్వు వాడిన‌ట్ట‌యితే ఏవిధంగా హానీ కొంచెం కూడా ఉండ‌ద‌ట‌. కుంకుమ పువ్వు వ‌ల్ల క‌ల‌ర్ అనేది రాద‌ని వైద్యులు పేర్కొంటున్నారు.

Advertisement

Buy Kumkum Puvva Online In India at Best Price | Home Made & Organic

భార్య భ‌ర్త‌లను బ‌ట్టే సంతానం ఆధార‌ప‌డి ఉంటుంది. భార్య‌, భ‌ర్త‌లను బట్టే ఉంటుంది. పుట్ట‌బోయే బిడ్డ‌ల‌కు తీసుకోనే ఆహారంలో క‌ల‌ర్‌తో సంబంధం ఉండ‌దు అని పేర్కొంటున్నారు. ఇవ‌న్నీ హెల్త్‌కు మంచివి కానీ రంగు రావ‌డానికి ఉప‌యోగ‌ప‌డ‌వు. అధికంగా డ‌బ్బు ఖ‌ర్చు పెట్టి కుంకుమ‌పువ్వు వాడ‌వ‌ద్దు అని.. చాలా విలువ క‌లిగి ఉంటుంది. ఆరోగ్యానికి మంచి పౌష్టికాహారం తింటేనే పుట్ట‌బోయే పిల్ల‌లు ఆరోగ్య‌క‌రంగా పుడ‌తారు. క‌ల‌ర్ అనేది భార్య‌, భ‌ర్త‌ల మీద మాత్ర‌మే ఆధార‌ప‌డి ఉంటుంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Visitors Are Also Reading