Home » సినిమా పరాజయానికి బాధ్యత వహించిన దర్శకులు వీళ్ళు..!

సినిమా పరాజయానికి బాధ్యత వహించిన దర్శకులు వీళ్ళు..!

by Sravya
Ad

ఏదైనా సినిమా సక్సెస్ అవ్వాలంటే కచ్చితంగా డైరెక్టర్ అందుకోసం ఎంతో కష్టపడాలి. డైరెక్టర్ చేతిలోనే నిజానికి సగం విజయం ఉంటుంది. డైరెక్టర్ కనక సరిగా ప్లాన్ చేయకపోతే సినిమా సక్సెస్ అవ్వడం చాలా కష్టం. చాలా సినిమాలు డైరెక్టర్ కారణంగానే ఫెయిలవుతూ ఉంటాయి. ఇటీవల కాలంలో వస్తున్న సినిమాల పరిస్థితి ఎలా ఉందంటే కనీసం డైరెక్టర్ కూడా సరిగ్గా డైరెక్ట్ చేయలేని పరిస్థితులు కనబడుతున్నాయి. హీరో ఎలా చెప్తే అలా చేయాల్సి వస్తోంది. నిర్మాత డిమాండ్ కూడా ఎక్కువ అయిపోతుంది ఎవరు తప్పు ఉన్నా కూడా డైరెక్టర్ ఒక సినిమా ఫెయిల్యూర్ ని తన భుజాల మీద వేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అలా తన తప్పు లేదా పక్క వాళ్ళ తప్పు తన మీద వేసుకునే సినిమా పరాజయాన్ని పూర్తిగా బాధ్యత వహించిన దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Advertisement

లోకేష్ కనగరాజ్ పేరు ఈమధ్య బాగా వినపడుతోంది. తమిళ సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరోలతో సినిమాలు తీస్తున్నాడు. లియో సినిమా పరాజయం పూర్తిగా తనమీద వేసుకుని ఆ విషయాన్ని స్వయంగా ఒప్పుకున్నాడు. సెకండ్ హాఫ్ బాగో లేకపోవడం వలన ఈ సినిమా సక్సెస్ సాధించలేదని తన తప్పును ఒప్పుకుని ఆ బాధ్యత పూర్తిగా తీసుకున్నాడు. అలానే టాలీవుడ్ లో రాజమౌళి కూడా ఇదే రీతిలో పరాజయాన్ని ఒప్పుకున్నాడు యమదొంగ మూవీ టైంలో ఎవరు ఊహించని విధంగా రాజమౌళి అసహనాన్ని బయటపెట్టారు.

Advertisement

rajamouli

Also read:

సినిమా సక్సెస్ అయ్యింది కానీ టెక్నికల్ గా డైరెక్టర్ మాత్రమే ఇంకా కొంచెం బాగా చేసి ఉంటే బాగుండేది అనిపించింది అని చెప్పారు. ఈ విషయాన్ని రాజమౌళి ఒప్పుకున్నారు రాజమౌళి ఇలాంటి ఎమోషన్స్ ఎలివేషన్స్ మిగిలిన సినిమాలు తో పోలిస్తే ఈ సినిమాలు ఇవ్వలేదు కానీ కంటెంట్ బాగా ఉండడంతో సినిమా సక్సెస్ అయింది. కొంతమంది ఎక్స్పెక్ట్ చేసిన సీన్స్ లేకపోవడం వలన నిరాశ చెందారు. ఈ విషయాన్ని రాజమౌళి ఎన్నోసార్లు మీడియా ఇంటర్వ్యూలలో చెప్పారు సినిమా చూసి నిరాశపడిన కొంతమందికి తానే బాధ్యుడు అలా జరగకపోయి ఉంటే బాగుండేదని రాజమౌళి స్వయంగా ఒప్పుకున్నారు ఇలా సినిమా పరాజయానికి బాధ్యత వహించిన దర్శకులు వీళ్ళు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading