Home » నీ బట్టతల మీద వెంట్రుకల కంటే నా దగ్గరున్న డబ్బే ఎక్కువ… సెహ్వాగ్‌తో షోయబ్ అక్తర్ కామెంట్!

నీ బట్టతల మీద వెంట్రుకల కంటే నా దగ్గరున్న డబ్బే ఎక్కువ… సెహ్వాగ్‌తో షోయబ్ అక్తర్ కామెంట్!

by Bunty
Ad

మన భారతదేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ అంతా కాదు. ప్రపంచంలోనే… క్రికెట్ కు ప్రథమ స్థానం ఉంది. అయితే టీమిండియా మరియు పాకిస్తాన్ మధ్య మ్యాచ్లు అంటే… అందరూ తెగ ఇష్టపడతారు. వీరి మధ్య మ్యాచ్ అంటే ఎగబడి చూస్తారు. అలాగే ఇండియా మరియు పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగితే… ఆ జట్ల ప్లేయర్ల మధ్య కూడా గొడవలు జరుగుతాయి. అలా చాలాసార్లు జరిగాయి కూడా.

Advertisement

ముఖ్యంగా వీరేంద్ర సెహ్వాగ్ మరియు పాక్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మధ్య చాలా గొడవలు జరిగాయి. అయితే తాజాగా… పాకిస్తాన్ మరియు ఇండియా మధ్య జరిగే గొడవలపై వీరేంద్ర సెహ్వాగ్ మీడియా ఛానల్ కు సమాధానాలు ఇచ్చారు. ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ పరిహాసం కూడా ఉంటుందని… అలాగే గొడవలు కూడా వస్తాయని వీరేంద్ర సెహ్వాగ్ తెలిపారు. ఇరుజట్ల మధ్య స్నేహాలు, తిట్టుకోవడం కూడా కామన్… షోయబ్ అక్తర్, నేను 2003-04 వరకు చాలా మంచి స్నేహితులమని చెప్పాడు.

Advertisement

వీరు, మేం రెండుసార్లు పాక్ పర్యటనకు వెళ్లాం… వాళ్లు ఇక్కడికి రెండుసార్లు వచ్చారు… కానీ ఒకరోజు అక్తర్… వీరు.. నెత్తి మీద ఉన్న జుట్టు కంటే నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయని కామెంట్ చేశాడని… తాజాగా గుర్తు చేశాడు వీరేంద్ర సెహ్వాగ్. అంతేకాదు ఇదే సమయంలో షోయబ్ అక్తర్ కు కౌంటర్ కూడా ఇచ్చాడు. నా నెత్తి మీద ఉన్న బొచ్చు అంత కూడా నీ దగ్గర డబ్బులు లేవంటూ పాక్ బౌలర్ను ఎగతాళి చేశాడు వీరేంద్ర సెహ్వాగ్. అంటే ప్రస్తుతం పాకిస్తాన్ సంక్షోభంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ వీరేంద్ర సెహ్వాగ్ ఈ కామెంట్స్ చేశారు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

తెలంగాణలో వారందరికీ లక్ష రూపాయలు… ఇలా అప్లై చేసుకోండి

యాంకర్ రష్మీ..ఒక్క షోకు ఎంత తీసుకుంటుందో తెలుసా ?

మనిషి ఎప్పుడు నిద్రలేవాలి.. రాత్రి మెలకువ వస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి ?

Visitors Are Also Reading