Home » క్రికెటర్లు లంచ్ బ్రేక్ లో ఏం తింటారో తెలుసా?

క్రికెటర్లు లంచ్ బ్రేక్ లో ఏం తింటారో తెలుసా?

by Bunty
Ad

క్రీడాలలో క్రికెట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మనదేశంలో అయితే క్రికెట్ కు చాలా క్రేజ్ ఉంది. ప్రతి ఒక్కరూ క్రికెట్ ను ఆస్వాదిస్తారు. మ్యాచ్ జరిగిందంటే పనులు వదిలిపెట్టి టీవీలకు అతుక్కుపోతారు జనాలు. ఈ క్రమంలో క్రికెట్ బాస్ బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనికమైన బోర్డు గా అవతరించింది. అయితే క్రికెటర్లు లంచ్ బ్రేక్లో ఎలాంటి ఆహారం తీసుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

లంచ్ బ్రేక్ సమయంలో…

క్రికెట్ మ్యాచ్ లో సమయాన్నిబట్టి.. బ్రేక్ సమయంలో వివిధ ఆహార పదార్థాలను, ద్రవ పదార్థాలను తీసుకుంటారు క్రికెటర్లు. క్రికెటర్లకు అలసట రాకూడదని అరటిపండు మరియు ప్రోటీన్ బార్ లాంటివి తక్కువ పరిమానం లో తీసుకుంటారు. ఈ ఫుడ్ ఎక్కువగా బ్యాట్స్మెన్ తీసుకుంటారు. అలాగే బౌలర్లు కూడా పరిగెత్తేటప్పుడు ఈ ఫుడ్ ఎక్కువగా తింటారు. అధిక శక్తిని ఇచ్చే ఫుడ్డును వీరు తీసుకుంటారు.

Advertisement

ఇక మిగతా వాళ్ళు అంటే బ్యాటింగ్ టీం లో డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చునే వాళ్ళు.. బౌలింగ్ టీంలో కేవలం ఫీల్డింగ్ చేసే వాళ్ళు ఏదైనా తినడానికి అవకాశం ఉంటుంది. వీళ్లకు చాలా వెరైటీ వంటకాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా నాన్ వెజ్ తినే వాళ్లకు ప్రోటీన్ ఎక్కువగా ఇచ్చే చికెన్, చేపలు కచ్చితంగా ఉంటాయి. శాఖాహారం ప్లేయర్ల కోసం పప్పులు, ఫ్రూట్ సలాడ్ అందుబాటులో ఉంటాయి. లంచ్ చివర్లో ఫ్రూట్స్ అలాంటి డిసర్ట్ కూడా ఉంటాయి. అలాగే కొవ్వు తక్కువగా ఉండే ఐస్ క్రీమ్ లు కూడా లభిస్తాయి. వేరే దేశంలో క్రికెటర్స్ ఆడితే అక్కడి పరిస్థితులను బట్టి ఫుడ్డు వారికి లభిస్తుంది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Balayya : గ్లోబల్ లయన్ గా వచ్చేసిన బాలయ్య

Custody : నాగచైతన్య కస్టడీ మూవీ OTT రిలీజ్ డేట్ ఫిక్స్

నీ బట్టతల మీద వెంట్రుకల కంటే నా దగ్గరున్న డబ్బే ఎక్కువ… సెహ్వాగ్‌తో షోయబ్ అక్తర్ కామెంట్!

Visitors Are Also Reading