Home » శోభన్ బాబు- జగపతి బాబు మధ్య ఉన్న ఈ కామన్ పాయింట్ ని గమనించారా..?

శోభన్ బాబు- జగపతి బాబు మధ్య ఉన్న ఈ కామన్ పాయింట్ ని గమనించారా..?

by Sravya

శోభన్ బాబు గురించి పరిచయం చేయక్కర్లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు చేసి శోభన్ బాబు తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. అప్పట్లో శోభన్ బాబుకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండేది. అలానే జగపతి బాబు కూడా హీరోగా ఇండస్ట్రీకి వచ్చారు. చాలా సినిమాలు చేశారు. తర్వాత జగపతిబాబు తండ్రి పాత్రలు చేస్తున్నారు. అయితే దర్శకులు ఏ హీరోతోనైనా సినిమాలు చేసే ముందు కథ ని చెప్తారు. కథ నచ్చితే ఎంపిక చేసుకుంటారు హీరోలు.

ఒక్కొక్క హీరో కి ఒక్కొక్క కథ మీద ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇద్దరు భార్యల మధ్య నలిగిపోయే భర్తల పాత్ర చేసిన హీరోలు కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పాలంటే మొదట శోభన్ బాబు మనకి గుర్తు వస్తాయి. శోభన్ బాబు ఇలాంటి పాత్రలు చేసేవారు. లేడీ ఫ్యాన్స్ శోభన్ బాబుకి బాగా ఎక్కువ. కార్తీకదీపం తో మొదలు పెట్టిన శోభన్ బాబు ఎన్నో సినిమాలు చేశారు. మంచి చెట్లు కూడా కొట్టారు.

ఇద్దరి భార్యల మధ్య నలిగిపోయే భర్త పాత్రలని జగపతిబాబు ఎంచుకునేవారు. అయితే జగపతిబాబు ఆయనకి ఇద్దరు సినిమానే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రమ్యకృష్ణ, ఊహ ఇందులో జగపతిబాబు సరసన నటించారు. జగపతిబాబు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాత్రలని చేస్తున్నారు విలన్ పాత్రలు కూడా చేసి మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. ఇలా ఆయన విమర్శకులు చేత కూడా ప్రశంసలు పొందుతున్నారు. ఇలా ఈ ఇద్దరి హీరోల కథలని ఎంపిక చేసుకునే దాన్ని బట్టి మనం వీళ్ళ మధ్య ఈ లింక్ ఉందని చెప్పొచ్చు.

Also read:

ఐదే నిమిషాల్లో నీరసం పరార్… ఇలా చేస్తే చాలు..!

Asian Games : టీమిండియా కెప్టెన్ గా శిఖర్ ధావన్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించిన ఈ నటి బ్యాక్ గ్రౌండ్ ఇదే ?

Visitors Are Also Reading