Home » విజయ్ తొడలపైన సమంత…నాగచైతన్య ఫ్యాన్స్ ఆగ్రహం !

విజయ్ తొడలపైన సమంత…నాగచైతన్య ఫ్యాన్స్ ఆగ్రహం !

by Bunty
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతోంది హీరోయిన్ సమంత. ఇప్పటికే యశోద మరియు శకుంతలం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోయిన్ సమంత ఇప్పుడు ఖుషి సినిమాతో కనువిందు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా సెప్టెంబర్ ఒకటో తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

Advertisement

ఖుషి సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా… సమంత హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను శివానిర్వాన అనే కొత్త దర్శకుడు తెరకెక్కించాడు. ఈ సినిమా పూర్తిగా లవ్ స్టోరీ అని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాకు హేషం అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ అందించాడు. నవీన్ ఎర్నేని మరియు రవిశంకర్ ఈ సినిమాకు నిర్మాతలుగా కొనసాగుతుండగా… మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా వస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ట్రైలర్ కు సంబంధించిన అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం.

Advertisement

ఆగస్టు 9వ తేదీన అంటే ఎల్లుండి ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ విడుదల చేసింది చిత్రం బృందం. అయితే ఈ పోస్టర్లో విజయ్ దేవరకొండ మరియు సమంత మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండ తొడల పైన సమంత కూర్చొని… ఫుల్ ఎంజాయ్ చేసినట్లు ఈ పోస్టర్లో స్పష్టంగా కనిపించింది. అయితే ఈ పోస్టర్ చూసిన నాగచైతన్య ఫ్యాన్స్ మాత్రం సమంత పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత బరితెగించి నటిస్తావా అని సమంత పై మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

Bola Shankar : పబ్లిక్ గానే కీర్తి సురేష్ తో రెచ్చిపోయిన చిరంజీవి ?

ఇప్పటికీ బస్ డ్రైవర్ గా పని చేస్తున్న KGF హీరో యష్ తండ్రి..!

Sunrisers Hyderabad : SRH హెడ్ కోచ్‌గా డేనియల్ వెటోరి

Visitors Are Also Reading