Home » విశ్వంభర సినిమా కోసం చిరు పెద్ద సాహసమే చేస్తున్నారు..!

విశ్వంభర సినిమా కోసం చిరు పెద్ద సాహసమే చేస్తున్నారు..!

by Sravya
Ad

మెగాస్టార్ చిరంజీవి ఏ సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చారు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. చిరంజీవి 150 కి పైగా సినిమాలలో నటించి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి దాదాపు నాలుగు దశాబ్దాలుగా మెగాస్టార్ గా కొనసాగిస్తున్నారు. ఆయన చేసిన ప్రతి మూవీ కూడా ఏదో ఒక విధంగా కొత్తగా ఉంటుంది. అందుకనే ఆయన మిగతా హీరోలు అందరి కంటే కూడా చాలా గొప్పగా కనపడే ప్రయత్నం అయితే చేస్తున్నారు.

Advertisement

చిరంజీవి మెగాస్టార్ గా ఎదగడంలో గల కారణం ఏంటి అంటే, ఆయన అప్పటిదాకా ఉన్న మూవీ స్టైల్ మొత్తాన్ని మార్చేసి ఒక కొత్త స్టైల్ ని ఏర్పాటు చేసుకుని ప్రేక్షకుల ఆలోచన దృష్టిని కూడా మార్చేసే విధంగా చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో ఇంకో సాహసాన్ని చేస్తున్నట్లు నూతన స్టామినా ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక కొత్త పని చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Also read:

 

Also read:

జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా లాగా ఈ సినిమా కూడా సోషల్ ఫాంటసీ జానర్ లో తెరకెక్కిబోతోంది అని వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగా సినిమా ఎలా అయినా హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. మరోసారి తన స్టామినా ని చూపించడానికి సిద్ధమైపోయారు చిరంజీవి. మరి ఈసారి విశ్వంభర సినిమా కోసం ఎటువంటి సాహసం చేస్తారనేది చూడాల్సి ఉంది, చిరు అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు మరి సినిమాతో హిట్టు కొడతారా లేదా అనేది చూద్దాం.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading