Home » జైలర్ సినిమా మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ?

జైలర్ సినిమా మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ?

by Bunty
Ad

సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏజ్ పైబడినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తున్నాడు. ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీకాంత్ యాక్షన్ సినిమాలు కూడా చేయడం గమనార్హం. ఇందులో భాగంగానే తాజాగా జైలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బంపర్ విజయాన్ని అందుకున్నాడు సూపర్ స్టార్ రజిని. 240 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన జైలర్ సినిమా దాదాపు 700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

Chiranjeevi missed Jailer movie

Chiranjeevi missed Jailer movie

కళానిధి మారన్ ప్రొడక్షన్లో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమా వచ్చింది. ఆగస్టు 10వ తేదీన రిలీజ్ అయిన జైలర్ సినిమాలో శివరాజ్ కుమార్, హీరోయిన్ తమన్నా, మిర్నామీనన్ తదితరులు నటించారు. అయితే తాజాగా జైలర్ సినిమా గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. మొదట ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ కాకుండా టాలీవుడ్ సూపర్ స్టార్ ను బరిలోకి దించాలని దర్శకుడు నెల్సన్ అనుకున్నారట.

Advertisement

Advertisement

ఇందులో భాగంగానే ప్రొడ్యూసర్ దిల్ రాజు ను కూడా కలిశారట జైలర్ సినిమా దర్శకుడు. దాంతో జైలర్ సినిమా దర్శకుడు మరియు దిల్ రాజు కలిసి… ఈ సినిమా స్టోరీని చిరంజీవికి చెప్పారట. అయితే ఈ ఏజ్లో జైలర్ సినిమా చేయడం తన వల్ల కాదని మెగాస్టార్ చిరంజీవి చెప్పేసాడట. దీంతో ఈ సినిమాను సూపర్ స్టార్ రజనీకాంత్ చేసి బంపర్ విజయాన్ని అందుకున్నాడు.

ఇవి కూడా చదవండి

Ravindar Chandrasekaran : పాపం…నమ్మించి మోసం చేసిన నిర్మాత!

IND VS PAK : టీమిండియా-పాక్ మ్యాచ్ అంటే… మహా భారతమేనా ?

నిత్యం దేవునికి పూజలు చేసే వారికే కష్టాలు వస్తాయి… ఎందుకో తెలుసా….?

Visitors Are Also Reading