మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులకు పెళ్లయి దాదాపు 11 సంవత్సరాలు అయితున్న విషయం అందరికీ తెలిసిందే. వారికి ఓ కూతురు జన్మించింది. 11 ఏళ్లకు రాంచరణ్ ఉపాసన తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారు. జూన్ 20వ తేదీన ఉపాసన జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ చిన్నారికి క్లీన్ కారా అనే నామకరణం చేశారు. ఈ చిన్నారి రాకతో ప్రస్తుతం మెగా ఫ్యామిలీ అంతా సంతోషం వ్యక్తం చేశారు. అయితే రామ్ చరణ్ తన కూతురు విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట.
Advertisement
అదేంటంటే.. ఉపాసన డెలివరీ సమయం దగ్గర పడుతున్నప్పటినుంచి చరణ్ తన భార్యకు తోడుగా ఉన్నాడట. ఇలా తన భార్యకు బిడ్డకు తన అవసరం ఎంతో ఉంటుందని భావించిన రామ్ చరణ్ సినిమా షూటింగ్ పనులకు కూడా బ్రేక్ ఇచ్చి తన భార్యతోనే అద్భుతమైన క్షణాలను గడుపుతూ వచ్చారట. రామ్ చరణ్ తన నిర్ణయం మార్చుకొని తిరిగి సినిమా షూటింగ్ పనులకు వెళ్లడానికి సిద్ధమైనట్టు ప్రస్తుతము ట్రాక్ వినిపిస్తోంది. అయితే గేమ్ చేంజెస్ సినిమా చేస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి దర్శకుడు శంకరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సరికొత్త షెడ్యూలు ప్రారంభించబోతున్న తరుణంలో తప్పనిసరి పరిస్థితుల్లో రామ్ చరణ్ వెళ్లాల్సి వస్తుంది. ఈ తరుణంలోనే చరణ్ తన భార్య కూతుర్ని వెళ్లి వదిలి వెళ్ళడానికి సిద్ధమయ్యారట రామ్ చరణ్.
Advertisement
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులు కూడా చిన్నారి పుట్టిన కొద్ది రోజులకే వీరిద్దరూ అమెరికా వెకేషన్ వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ సినిమా షూటింగ్ కోసం వెళ్తున్నారు ఇలా కూతురు పుట్టిన తర్వాత అందరూ తనని వదిలేసి ఎవరి పనుల కోసం వాళ్ళు వెళ్లడంతో ఉపాసన చాలా హర్ట్ అయ్యారని తెలుస్తోంది. కొద్దిరోజులపాటు చరణ్ తనతోనే తన కూతురుతోనే తన టైం స్పెండ్ చేస్తే బాగుండేదని ఉపాసన భావించారట. కానీ తప్పనిసతుల్లో రామ్ చరణ్ సినిమా షూటింగ్ కోసం కూతుర్ని వెళ్లాల్సి వస్తుందని తాకు వినిపిస్తోంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
సుకుమార్ పెద్ద ప్లానే వేశాడుగా…! పుష్ప-2 లో ఎంట్రీ ఇవ్వబోతున్న బాలీవుడ్ స్టార్ హీరో ఎవరంటే..?