Home » కేవలం ఆ పని కోసమే లె**న్ పాత్రలు చేస్తున్న స్టార్ హీరోయిన్లు..!!

కేవలం ఆ పని కోసమే లె**న్ పాత్రలు చేస్తున్న స్టార్ హీరోయిన్లు..!!

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on
Ad

సావిత్రి తరంలో సినిమా ఇండస్ట్రీ హీరోయిన్ అంటే కట్టుబొట్టు, అందం,చందం నిండైన ఆడతనంతో నటించేవారు.. అప్పట్లో హీరోయిన్ అంటే కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉండేది.. అందులో హీరో పాత్ర ఏ విధంగా ఉంటుందో హీరోయిన్ పాత్ర కూడా అంతే ఉండేది. కానీ ప్రస్తుతం కాలం మారింది.. హీరోలనే హైలెట్ చేసే పాత్రలు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో హీరోయిన్స్ కి ఆదరణ తగ్గిందని చెప్పవచ్చు.. కేవలం హీరోయిన్స్ అంటే గ్లామర్ పాత్రలు మాత్రమే చేసే బొమ్మలుగా తయారయ్యారు.. అలాంటి కాలంలో ప్రత్యేకమైన క్రేజ్ కోసం ఎలాంటి పాత్రలు చేయడానికి అయినా ముందుకొస్తున్నారు.. అప్పటి హీరోయిన్స్ కి నిండైన దుస్తులు ఉంటే అందం.. అని ఇప్పటి హీరోయిన్స్ కి అవి పూర్తిగా లేకుంటేనే అందం అనే పరిస్థితికి వచ్చారు..

Advertisement

also read:Shikhar Dhawan : ఇషాన్ కిషన్ ఎఫెక్ట్.. శిఖర్ ధావన్ కు రిటైర్ మెంట్ !!

Advertisement

దీంతో హీరోయిన్ ప్రత్యేకమైన గుర్తింపు సాధించడానికి ఎలాంటి పాత్రలు చేయడానికి అయినా వెనకాడటం లేదు.. అలాంటి పాత్రల్లో ఒకటి లె**న్ పాత్ర.. కథలు, కథనాలు కూడా మారిపోయాయి.. హీరోలను దృష్టిలో పెట్టుకొని కథలు రాస్తున్నారు దర్శకులు.. దీనివల్ల హీరోయిన్లు ఎక్కువగా అలాంటి పాత్రలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. రీసెంట్ గా మంచు లక్ష్మి లె**న్ పాత్ర చేసి అందరిని ఆకట్టుకుంది. ఈ కోవలోనే స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ కూడా వస్తోందట..

ఎప్పుడూ గ్లామర్ పాత్రలు చేయని ఈ అమ్మడు లె**న్ పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా సమంత కూడా ఒక హాలీవుడ్ మూవీ లె**న్ పాత్రకు ఓకే చెప్పిందట.. ఈ విధంగా చాలామంది స్టార్ హీరోయిన్లు ఈ పాత్రలో నటించేందుకు ప్రధాన కారణం ఉంది.. అదేంటయ్యా అంటే.. ఇందులో అయితే వారికి వారే పాత్ర లెవల్ ను చూపించుకోవచ్చు.. పైగా అడిగినంత పారితోషికం ఇస్తారు.. దీంతో హీరోయిన్లందరూ దీనిపై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారని తెలుస్తోంది.

also read:

Visitors Are Also Reading