Home » చాణక్య నీతి: ఎప్పటికీ వీటిని రహస్యంగానే ఉంచండి.. లేదంటే చాలా ప్రమాదం..!

చాణక్య నీతి: ఎప్పటికీ వీటిని రహస్యంగానే ఉంచండి.. లేదంటే చాలా ప్రమాదం..!

by Sravya
Ad

ఆచార్య చాణక్య చెప్పినట్లు చేయడం వలన జీవితంలో ఏ సమస్య లేకుండా సంతోషంగా, సుఖంగా ఉండొచ్చు. చాణక్య ఎన్నో విషయాలని చెప్పారు. స్నేహితుల మధ్య సమస్యల మొదలు వైవాహిక జీవితంలో ఎదురయ్య సమస్యలు ఇలా అనేక వాటి గురించి చాణక్య చెప్పడం జరిగింది. కొన్ని విషయాలని రహస్యంగానే ఉంచాలని చాణక్య అన్నారు. మరి ఎటువంటి వాటిని రహస్యంగా ఉంచాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

chanakya new

Advertisement

Advertisement

దానధర్మాల గురించి ఎప్పుడు ఇతరులకి చెప్పకూడదు. దానధర్మాల గురించి ఇతరులతో చెప్పడం వలన పుణ్యం దక్కదని చాణక్య అన్నారు వ్యక్తి తన లోపాలని బలహీనతల గురించి ఎవరికీ చెప్పకూడదని చాణక్య అన్నారు. వాటిని ఆసరాగా తీసుకుని మనల్ని వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు. కాబట్టి అటువంటి తప్పు చేయకూడదు. మనిషి ఎంత సంపాదిస్తున్నాడు అనే విషయాన్ని కూడా ఎవరికీ చెప్పకూడదని చాణక్య అన్నారు సంపాదన గురించి ఇతరులతో చెప్పడం వలన చెడు దృష్టి మీ ఆదాయంపై పడుతుంది. ఆర్థిక నష్టాలను తీసుకువస్తుంది అని చాణక్య చెప్పారు. వైవాహిక జీవితానికి సంబంధించిన వివరాలను కూడా ఇతరులతో పంచుకోకూడదు వీటిని కూడా రహస్యంగానే ఉంచాలి.

Also read:

Visitors Are Also Reading