చాణక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా రాజకీయ, సామాజిక, జీవిత గాధల గురించి ఎన్నో మంచి విషయాలను బోధించాడు.. ఆయన బోధనల వల్ల ఇప్పటికే ఎంతోమంది వారి యొక్క మనసు మార్చుకున్నారు.. అలాంటి ఆచార్య చాణిక్యుడు అమ్మాయిల గురించి కొన్ని విషయాలు చెప్పారు.. వివాహం చేసుకునే సమయంలో ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలి, ఎలాంటి అలవాటు ఉన్న అమ్మాయిని చేసుకోకూడదు అనే విషయాలను చెప్పారు.. అవేంటో చూద్దాం..
also raed:సోషల్ మీడియాలో ఎక్కవ మంది ఫాలోవర్స్ ఉన్న టాలీవుడ్ స్టార్స్…నంబర్ వన్ ఎవరంటే..?
Advertisement
ఒక వ్యక్తి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. అందుకే పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలని చాణిక్యుడు అన్నారు.. అబ్బాయిలు తమ జీవిత భాగస్వామి ఎంపిక చేసుకునే సమయంలో చాలామంది అందాన్ని మాత్రమే చూస్తూ ఉంటారు.. అయితే అందం ఉండి తెలివి లేని అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు అన్నారు చాణిక్యుడు.అధిక కోపం మర్యాద లేనటువంటి మనస్తత్వం కలిగి ఉన్న అమ్మాయిలను కూడా పెళ్లి చేసుకోవద్దన్నారు..
Advertisement
అమ్మా యిలు భాగస్వామిగా వస్తే జీవితంలో సంతోషం లేకుండా పోతుందని తెలియజేశారు.అలాగే అబద్ధం చెప్పే మహిళలను కూడా పెళ్లి చేసుకోవద్దు అన్నారు. ఎందుకంటే నిజాయితీ లేని మహిళలు కుటుంబం మరియు భర్త పట్ల నిజాయితో ఉండరని చాణిక్యుడు అన్నారు. అలాగే ఇంటి పనులు తెలియని అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోకూడదట. అలాగే పెళ్లికి ముందే పలువురు పురుషులతో చనువుగా ఉండే అమ్మాయిని కూడా పెళ్లి చేసుకుంటే జీవితం ఇబ్బందుల పాలు అవుతుందని చాణిక్యుడు హెచ్చరిస్తున్నారు.
also raed:తమన్ మారడా..? గాడ్ ఫాదర్ టీజర్ మ్యూజిక్ ను అక్కడ నుండి లేపేశాడంటూ దారుణమైన ట్రోల్స్..