Home » CM KCR : బీఆర్ఎస్ 115 అభ్యర్థులతో తొలి జాబితా… రెండు చోట్ల సీఎం కేసీఆర్ పోటీ

CM KCR : బీఆర్ఎస్ 115 అభ్యర్థులతో తొలి జాబితా… రెండు చోట్ల సీఎం కేసీఆర్ పోటీ

by Bunty
Ad

భారత రాష్ట్ర సమితి పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించారు. 115 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను కాసేపటి క్రితమే ప్రకటించారు సీఎం కేసీఆర్. అలాగే గజ్వేల్ మరియు కామారెడ్డి నుంచి తాను పోటీ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఏడు స్థానాలలో అభ్యర్థులను మార్చినట్లు పేర్కొన్న సీఎం కేసీఆర్… అసంతృప్తులు ఎవరూ కూడా పార్టీ మారకూడదని కోరారు.

Advertisement

Advertisement

 

*బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా*   

Visitors Are Also Reading