Telugu News » Blog » బిత్తిరి సత్తికి ఒక్క ఇంటర్వ్యూ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

బిత్తిరి సత్తికి ఒక్క ఇంటర్వ్యూ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

by Manohar Reddy Mano
Ads

మన టాలీవుడ్ లో టాప్ యాంకర్స్ ఎవరు అనగానే కొన్ని పేర్లు మాత్రమే గుర్తుకు వస్తాయి. అందులోనూ మొదటి పేరు సుమదే ఉంటుంది. అందుకే ఏ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ అయిన సుమనే హోస్ట్ గా వస్తుంది. అయితే కొన్ని రోజుల కింది వరకు సినిమాలకు సంబంధించిన ఇంటర్వ్యూలకు కూడా సుమనే పిలిచేవారు. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని మరొకరు లాకునట్లు కనిపిస్తుంది. అది ఎవరో కాదు బిత్తిరి సత్తి.

Advertisement

ఓ న్యూస్ ఛానెల్ ద్వారా బాగా ఫెమస్ అయ్యాడు బిత్తిరి సత్తి. పక్క మన తెలంగాణ యాసలో కొంచెం పదాలను మారుస్తూ మాట్లాడి బాగా ఫెమస్ అయ్యాడు. అయితే ఈ మధ్య విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఓ ఛానెల్ తరపున ఇంటర్వ్యూ చేసాడు. అది సూపర్ హిట్ అయ్యింది. గంటల్లోనే మిలియన్ వ్యూస్ ను దకించుకుంది. దాంతో ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ ఛానెల్ లో మానేసిన బిత్తిరి సత్తి ఇప్పుడు అన్ని సినిమాలకు ఇంటర్వ్యూ లు చేసుకుంటూ ఉంటున్నాడు.

Advertisement

ఈ ఒక్క ఆర్ఆర్ఆర్ హిట్ అయిన తర్వాత మహేష్ బాబు సర్కారు వారి పాటకు అలాగే F3 సినిమాలకు కూడా ఇంటర్వ్యూలు చేసాడు. అయితే ఇలా వరుస సినిమాల ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్న బిత్తిరి సత్తి రెమ్యునరేషన్ ఎంత అనేది ఇప్పుడు కొంత ఆసక్తిగా మారింది. అయితే బిత్తిరి సత్తి ఒక్కో ఇంటర్వ్యూ కు రెమ్యునరేషన్ కింద ఇప్పుడు 4 నుండి 5 లక్షల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక తాను చేస్తున్న ప్రతి ఇంటర్వ్యూ హిట్ కావడంతో త్వరలోనే దానిని పెంచిన కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Advertisement

ఇవి కూడా చదవండి :

భారత ఆటగాళ్ళకంటే ఎక్కువ జీతాలు అందుకుంటున్న ఆసీస్ ప్లేయర్స్..!

సెహ్వాగ్, కోహ్లీ, అశ్విన్ అంపైరింగ్ చేస్తే సూపర్ ఉంటుంది అంటున్న అంపైర్…