Home » ఖుషి V/S న‌ర‌సింహానాయుడు. ఏది పెద్ద‌ హిట్!

ఖుషి V/S న‌ర‌సింహానాయుడు. ఏది పెద్ద‌ హిట్!

by Azhar
Ad

2001లో ఎస్ జె సూర్య డైరెక్ష‌న్ లో ప‌వ‌న్ హీరో గా విడుద‌లైన ఖుషి చిత్రం ఒక‌వైపు., బి. గోపాల్ డైరెక్ష‌న్ లో బాల‌య్య బాబు న‌టించిన న‌ర‌సింహానాయుడు సినిమా ఒక‌వైపు రికార్డుల‌ను తిర‌గ‌రాస్తూ జ‌నాల‌ను థియేట‌ర్ల‌కు ప‌రుగులు పెట్టించాయి. యూత్ ఆడియ‌న్స్ ను ఖుషి క‌ట్టిప‌డేస్తే, మాస్ ఆడియ‌న్స్ చేత థియేట‌ర్ల‌లో ఈల‌లు వేయించింది బాల‌య్య నర‌సింహానాయుడు.

Advertisement

అయితే ఆ యేడాది ఈ రెండు సినిమాలు పోటాపోటీగా న‌డిచినా అప్ప‌టి లెక్క‌ల ప్ర‌కారం న‌ర‌సింహానాయుడు ఖుషి మీద కాస్త పై చేయి సాధించింద‌ని చెప్ప‌వొచ్చు. బేసిక్ గానే మాస్ సినిమాలకు వ‌చ్చే రెస్పాన్స్ క‌లెక్ష‌న్ల క‌థ వేరేలా ఉంటుంది.

Advertisement

సెంట‌ర్స్ :

  • ఖుషి : 79 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.
  • న‌ర‌సింహానాయుడు: 105 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది.

క‌లెక్ష‌న్స్

  • ఖుషి: 21 కోట్ల షేర్ క‌లెక్ట్ చేసింది
  • న‌ర‌సింహానాయుడు : 22 కోట్ల షేర్ క‌లెక్ట్ చేసింది.

బ‌డ్జెట్ :

  • ఖుషి: 2.5 కోట్లు
  • న‌ర‌సింహానాయుడు : 2 కోట్లు
Visitors Are Also Reading