Home » Bigg Boss 7: బిగ్​బాస్​ సీజన్ 7కు యాంకర్ రష్మీ అంత డిమాండ్ చేసారా? రోజుకు ఎంతంటే?

Bigg Boss 7: బిగ్​బాస్​ సీజన్ 7కు యాంకర్ రష్మీ అంత డిమాండ్ చేసారా? రోజుకు ఎంతంటే?

by Srilakshmi Bharathi
Ad

ఎన్ని మీమ్స్ వచ్చినా, ఎంత ట్రోలింగ్ జరుగుతున్నా.. బిగ్ బాస్ సీజన్ చూసే వాళ్ళకి కొదవ లేదు. చాలా మంది బిగ్ బాస్ కు ఫ్యాన్స్ ఉన్నారు. ఈ రియాలిటీ షో ఎన్ని సీజన్స్ వచ్చినా ఆడియన్స్ లో జోష్ తగ్గదు. అయితే.. ప్రతి సారీ ఈ సీజన్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు అన్న విషయం ఆసక్తికరంగా మారుతూ ఉంటుంది. తాజాగా.. బిగ్‏బాస్ సీజన్ 7 రాబోతోంది. ఎప్పటిలానే, నాగార్జున ఈ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

Advertisement

ఈ సారి బిగ్‏బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ లిస్ట్ వచ్చేసింది. ఈ సారి బిగ్ బాస్ లో పాల్గొనబోయేది వీరే అంటూ ఓ లిస్ట్ నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తోంది. అయితే.. సీజన్ 6 లో జరిగిన తప్పులు జరగకుండా చూసుకుని డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికే సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఈ సీజన్ కి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. కాగా.. కంటెస్టెంట్స్ అందరు ప్రేక్షకులకు తెలిసినవారే. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ లిస్ట్ చక్కర్లు కొడుతోంది. ఈ లిస్ట్ లో బుల్లితెర పాపులర్ యాంకర్ రష్మీ కూడా ఉన్నారు.

Advertisement

అయితే.. ఈ సీజన్ లో పార్టిసిపేట్ చేయడానికి యాంకర్ రష్మీ భారీగానే రెమ్యునరేషన్ అడుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. బుల్లితెరపై షోలలో ఒక్కో షో కి రూ.1.5 నుంచి 2 లక్షల వరకు రష్మీ డిమాండ్ చేస్తారు. దీనికి తగ్గట్లే బిగ్ బాస్ రెమ్యునరేషన్ కావాలని రష్మీ అడుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో నిర్వాహకులు ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. రష్మీ షో లో ఉంటె ఆడియన్స్ ఇంటరెస్ట్ చూపిస్తారని, మరోవైపు యాజమాన్యం ఆమె ఎంత అడిగితే అంత ఇవ్వడానికి సిద్ధ పడుతున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని..

గుండెపోటు వచ్చే వారం రోజుల ముందు శరీరం ఇచ్చే 10 సంకేతాలు.. అస్సలు నెగ్లెక్ట్ చేయకండి!

ఎన్టీఆర్ కి ఎదురెళ్లి మరీ నష్టపోయిన సూపర్ స్టార్ కృష్ణ.. బరిలో దానవీర శూర కర్ణ-కురుక్షేత్రం..!

Srileela: ఈ సినిమా ఛాన్స్ కూడా శ్రీలీలకే వెళ్లిందా? ఒకవేళ శ్రీలీల మిస్ చేసుకోకుండా ఉండుంటే?

Visitors Are Also Reading