Home » Bichagadu 2 : బిచ్చగాడు 2 ట్రైలర్ వచ్చేసింది…

Bichagadu 2 : బిచ్చగాడు 2 ట్రైలర్ వచ్చేసింది…

by Bunty
Ad

కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. 2016లో విడుదలైన ఈ మూవీ వసూళ్ల వర్షాన్ని కురిపించింది. తాజాగా ఈ మూవీ సీక్వెల్ వస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఏప్రిల్ 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా అనుకోని కారణాలవల్ల ఆలస్యమైంది.

READ ALSO : ఉపేంద్రతో లవ్ ఎఫైర్…. అలాంటివి కామన్ అంటూ నటి సంచలనం…!

Advertisement

తాజాగా ఈ సినిమా రిలీజ్ కు సంబంధించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. మే 19న మూవీని విడుదల చేయాలని నిర్ణయించారు. తమిళంలో పాటు తెలుగులోను సినిమాలు రిలీజ్ చేయనున్నారు. బిచ్చగాడు 2 సీక్వెల్ ను తోలుత భారం, మెట్రో లాంటి సూపర్ హిట్ అందించిన ప్రియా కృష్ణస్వామి దర్శకత్వం వహించాల్సి ఉండగా, అనంతరం కొన్ని కారణాల వల్ల తప్పుకున్నారు.

READ ALSO : సినిమాలు వదిలేసి కోట్లు సంపాదిస్తున్న దగ్గుబాటి హీరో… అతను ఎవరో తెలుసా?

Advertisement

బిచ్చగాడు 2 రిలీజ్​ డేట్​ వచ్చేసిందోచ్​.. ఎప్పుడంటే..?, hero vijay antony bichagadu 2 trailer and bichagadu 2 movie release date

దీంతో హీరో విజయ్ ఆంటోనీనే మెగా ఫోన్ పట్టి దర్శకుడిగా బాధ్యతలు తీసుకున్నారు. విజయ్ ఆంటోని ఫిలిమ్స్ కార్పొరేషన్ బ్యానర్ పై అతడే నిర్మాతగాను వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా బిచ్చగాడు 2 ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. బిచ్చగాడు ట్రైలర్ చూస్తుంటే గూజ్ బంప్స్ వస్తాయి. ఆ ట్రైలర్ ను మీరు కూడా చూసేయండి.

READ ALSO :  చచ్చినా ఆ హీరోయిన్ తో నటించను – ఎన్టీఆర్ సంచలన నిర్ణయం

Visitors Are Also Reading