Home » చచ్చినా ఆ హీరోయిన్ తో నటించను – ఎన్టీఆర్ సంచలన నిర్ణయం

చచ్చినా ఆ హీరోయిన్ తో నటించను – ఎన్టీఆర్ సంచలన నిర్ణయం

by Bunty
Ad

 

ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ నటుడిగా ఎదిగారు. అయితే ఈయనకు 21 ఏళ్ల వయసులోనే సింహాద్రి సినిమా ఎంతో స్టార్ డమ్ ను తీసుకువచ్చింది. సింహాద్రి సినిమా చేశాక ఎన్టీఆర్ కి చాలామంది అభిమానులు పెరిగారు.

Read also : చచ్చినా ఆ హీరోయిన్ తో నటించను – ఎన్టీఆర్ సంచలన నిర్ణయం

Advertisement

 

అయితే ఆ సినిమా తీశాక ఎంత పెద్ద హిట్ సినిమాలు చేసినప్పటికీ ఎన్టీఆర్ ని సింహాద్రి రేంజ్ లోనే ప్రేక్షకులు ఊహించుకోవడం వల్ల ఎన్టీఆర్ కి అది కాస్త మైనస్ అయిందని చెప్పవచ్చు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ మూవీలో భూమిక, అంకిత ఇద్దరు హీరోయిన్స్ గా నటించారు.

Advertisement

read also : మందుబాబులకు గుడ్ న్యూస్… కింగ్ ఫిషర్ బీర్ పౌడర్ వచ్చేసింది…!

Jr NTR, Why Commit The Same Mistake Twice?

అయితే ఈ మూవీలో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలలో నటిస్తున్న సమయంలో అంకిత, జూనియర్ ఎన్టీఆర్ తో హద్దులుమీరి ప్రవర్తించిందట. అంతేకాదు అవసరం లేని చోటల్లా మీద పడుతూ జూనియర్ ఎన్టీఆర్ కి కోపం తెప్పించిందట. దీంతో అంకిత బిహేవియర్ ఎన్టీఆర్ కి అస్సలు నచ్చలేదట. ఆ సినిమా షూటింగ్ అయిపోయే వరకు కామ్ గా ఉండి ఆ తర్వాత ఈ హీరోయిన్ తో చచ్చినా కూడా ఇంకోసారి నటించకూడదని ఎన్టీఆర్ నిర్ణయం తీసుకున్నారట. ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.

Read Also : Samantha : ఆక్సిజన్ మాస్క్ తో సమంత…అత్యంత క్రిటికల్ గా పరిస్థితి ?

Visitors Are Also Reading