Home » బాలకృష్ణ నన్ను రూమ్‌కు రమ్మన్నాడు.. వేధించాడు – హీరోయిన్ సంచలనం

బాలకృష్ణ నన్ను రూమ్‌కు రమ్మన్నాడు.. వేధించాడు – హీరోయిన్ సంచలనం

by Bunty
Ad

టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్‌ సీనీయర్‌ హీరో బాలయ్య ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీనియర్‌ ఎన్టీఆర్‌ వారసత్వాన్ని అందిపుచ్చుకుని..ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు బాలయ్య. ఇక ఇప్పటికీ కూడా బాలయ్య.. ఇండస్ట్రీలో టాప్‌ హీరోగా కొనసాగుతున్నాడు. అయితే..అలాంటి టాలీవుడ్‌ నందమూరి బాలయ్యపై కోలీవుడ్‌ హీరోయిన్ విచిత్ర సంచలన ఆరోపణలు చేసింది. నందమూరి బాలకృష్ణ చేసిన “భలేవాడివి బాసు” అనే సినిమాలో హీరోయిన్ విచిత్ర నటించింది.

Bhale Vadivi Basu' actress Vichitra comments on casting couch in TFI

Bhale Vadivi Basu’ actress Vichitra comments on casting couch in TFI

అయితే..“భలేవాడివి బాసు” సినిమా టైంలో జరిగిన ఛేదు అనుభవాన్ని తమిళ్ బిగ్ బాస్ షోలో షేర్ చేసుకుంది హీరోయిన్ విచిత్ర. ఈ సందర్భంగా హీరోయిన్ విచిత్ర మాట్లాడుతూ… “భలేవాడివి బాసు” సినిమా సమయంలో బాలకృష్ణ నన్ను అసభ్యకరంగా ఇబ్బంది పెట్టేవాడిని.. తన బెడ్‌ రూమ్ కు పిలిచాడని సంచలన ఆరోపణలు చేశారు. తాను ఓకే చెప్పకపోవడంతో నానా రకాలుగా ఇబ్బంది పెట్టారని బాలయ్యపై ఫైర్‌ అయింది విచిత్ర.

Advertisement

Advertisement

ఆ తర్వాత రోజు నుంచి తన రూం డోర్ ను రోజు ఎవరో కొట్టేవారని పేర్కొంది. అడవిలో షూటింగ్ సమయంలో తాను చెప్పుకోలేని చోట తాకాడంటూ సంచలన ఆరోపణలు చేసింది విచిత్ర. సినిమా డైరెక్టర్ కు, ఫైట్ మాస్టర్ కు చెబితే నన్ను కొట్టారు..ఆ సమయంలో ఎవరు నన్ను పట్టించుకోలేదని బాధపడింది. అయితే.. బాలయ్యపై హీరోయిన్ విచిత్ర చేసిన కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌ గా మారాయి. దీనిపై బాలయ్య ఎలా స్పందిస్తారో చూడాలి.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

https://www.youtube.com/shorts/dKKyNEC_HiI
Visitors Are Also Reading