Home » Bhagavanth Kesari: “భగవంత్ కేసరి” సినిమాను ఆ బాలీవుడ్ సినిమాను చూసి తీస్తున్నారా?

Bhagavanth Kesari: “భగవంత్ కేసరి” సినిమాను ఆ బాలీవుడ్ సినిమాను చూసి తీస్తున్నారా?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా “భగవంత్ కేసరి” సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా పూర్తి అవుతున్నాయి. అయితే ఈ సినిమా బడ్జెట్ భారీగానే ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్య బాబుకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, బాలయ్య బాబు కూతురిగా శ్రీలీల నటిస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం గట్టిగానే ప్రయత్నిస్తోంది.

bhagavanth kesari 1

Advertisement

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన టీజర్ మంచి ఎఫెక్ట్ చూపిస్తోంది. తెలంగాణ యాసలో మంచి యాక్షన్ సినిమాగా అనిల్ రావిపూడి “భగవంత్ కేసరి” ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా.. ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాను ఓ బాలీవుడ్ సినిమా ఆధారంగా తీసుకుని రూపొందిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. 1992 లో బాలీవుడ్ లో వచ్చిన ఖుదా గవా సినిమా కు భగవంత్ కేసరి సినిమాకు దగ్గరి పోలికలు ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ప్రేయసికి ఇచ్చిన మాట కోసం శత్రువుని చంపేస్తాడు. స్నేహితుడి కోసం అమితాబ్ జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఇది ఇలా ఉంటె అతనెవరో తెలియకుండానే అతని కూతురు మరెక్కడో పెరుగుతూ ఉంటుంది. ఈ సినిమాలో నాగార్జున కూడా నటించారట.

Sreeleela

శ్రీదేవి లీడ్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాకు బాలయ్య భగవంత్ కేసరి సినిమాకు దగ్గరి పోలికలు ఉన్నాయని అంటున్నారు. భగవంత్ కేసరి లో లీడ్ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. బాలయ్య బాబు కూతురుగా శ్రీలీల నటిస్తున్నారు.

మరిన్ని..

SRH కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కావ్యా పాప !

పవన్ కళ్యాణ్ అ***మ సంబంధం పెట్టుకున్నాడు : CM జగన్

MS Dhoni : దీనస్థితిలో ధోని సొంత అన్న? అస్సలు పట్టించుకోవడం లేదట !

Visitors Are Also Reading