Home » రాగి బాటిల్ తో నీళ్లు తాగితే… ఎలాంటి ప్రయోజనాలు వుంటాయో తెలుసా..?

రాగి బాటిల్ తో నీళ్లు తాగితే… ఎలాంటి ప్రయోజనాలు వుంటాయో తెలుసా..?

by Sravya
Ad

పూర్వికులు రాగి పాత్రల్లో నీళ్లని తాగే వారు. రాగి వాటిల్లో నీళ్లు పోసుకుని తాగడం వలన చక్కటి ఫలితం ఉంటుంది. ఈ రోజుల్లో రాగి బాటిల్స్ కూడా అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి ఇటువంటి బాటిల్స్ లో నీళ్లు ఉంచి, మనం తీసుకోవచ్చు. రాగిలో పోషకాలు ఉంటాయి శరీరానికి అనేక ప్రయోజనాలని రాగి కల్పిస్తుంది. రాగి లో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి నీటిలో బ్యాక్టీరియా ని రాగి చంపుతుంది. రాగిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీని పెంచడానికి బాగా ఉపయోగపడతాయి.

Advertisement

Advertisement

రాగిలో ఉండే పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కీళ్ల ఆరోగ్యాన్ని కూడా రాగి మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి కూడా రాగి మనకి ఉపయోగపడుతుంది రాగి బాటిల్ లో నీళ్లు తాగడానికి ముందు నీళ్లు పోసి కొన్ని గంటల పాటు వదిలేయండి తర్వాత తాగండి. అప్పుడు చక్కటి ఫలితం ఉంటుంది. రాగి బాటిల్ ని శుభ్రంగా ఉంచుకోవడం కూడా అవసరం అని గుర్తు పెట్టుకోండి. అలానే రాగి బాటిల్ లో నీటిని 24 గంటలు కంటే ఎక్కువ సేపు నిల్వ చేయకండి.

మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading