Home » నిర్మాత‌గా బండ్ల గ‌ణేష్ తీసిన సినిమాలు- వాటి రిజ‌ల్ట్స్

నిర్మాత‌గా బండ్ల గ‌ణేష్ తీసిన సినిమాలు- వాటి రిజ‌ల్ట్స్

by Azhar
Published: Last Updated on
Ad

మై నేమ్ ఈస్ బండ్ల గ‌ణేష్., మై గాడ్ ఈస్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటూ ప్ర‌తీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా పంక్ష‌న్ లో హ‌డావుడి చేసే బండ్ల గ‌ణేష్ కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది! మంచి ప్రాస‌తో గ‌ట్టి పంచ్ ల‌తో ప‌వ‌న్ ను ఆకాశానికి పొగుడుతూ ఫ్యాన్స్ ను ఉర్రూత‌లూగించే బండ్ల‌న్న నిర్మాత‌గా ఎన్ని సినిమాలు తీశాడు? వాటి రిజ‌ల్ట్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం!

Advertisement

1) ఆంజ‌నేయులు – యావ‌రేజ్
రవితేజ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో 2009లో వ‌చ్చిన మూవీ ఆంజ‌నేయులు ఈ చిత్రం యావ‌రేజ్ గా నిలిచింది.

Also Read: వార్నీ….మెగాస్టార్ లుక్ ను ఎక్క‌డ నుండి కాపీ చేశారో తెలుసా..!

Advertisement

2) తీన్ మార్ – ప్లాఫ్
ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా జయంత్ సి. పరాన్జే దర్శకత్వంలో 2011లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్లాఫ్ గా నిలిచింది. ఇది హిందీ ల‌వ్ ఆజ్ క‌ల్ సినిమాకు రిమేక్!

3) గ‌బ్బ‌ర్ సింగ్ – బ్లాక్ బ‌స్ట‌ర్
2012 లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వ‌చ్చిన ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది.63 కోట్లు క‌లెక్ట్ చేసి ఓ రికార్డ్ సృష్టించింది.

4) బాద్‍షా -యావ‌రేజ్
శ్రీను వైట్ల డైరెక్ష‌న్ లో 2013లో NTR న‌టించిన ఈ సినిమా యావ‌రేజ్ గా మిగిలింది.

5) ఇద్దరమ్మాయిలతో- యావ‌రేజ్
పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా 2013లో రిలీజైన ఈ చిత్రం కూడా యావ‌రేజ్ గా నిల్చింది.

Visitors Are Also Reading