Home » Balakrishna: చిరు ఆహ్వానాన్ని బాలయ్య తిరస్కరించారా ?

Balakrishna: చిరు ఆహ్వానాన్ని బాలయ్య తిరస్కరించారా ?

by Sravan Sunku
Ad

ఏపీ సీఎం జగన్ ని కలిసేందుకు టాలీవుడ్ హీరోలు కలిసి సీఎం జగన్ ని కలిసిన సంగతి తెలిసిందే ఈ మీటింగ్ కి చిరు, మహేష్, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, పోసాని తదితరులు కలిసి జగన్ తో సమావేశమై తమ సమస్యలని వివరించారు ఇది వరకే ఒకసారి సీఎం జగన్ ని చిరు కలిసిన సంగతి తెలిసిందే.

Also Read: 2001 సంక్రాంతి ఫైట్…చిరు,వెంక‌టేష్ లను కోలుకోలేని దెబ్బ‌కొట్టిన బాల‌య్య‌..!

Advertisement

అయితే ఈ సమావేశానికి చిరు బాలయ్య కి కూడా ఆహ్వానం పంపిన హిందుపూర్ ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు నందమూరి బాలకృష్ణ చిరు పిలుపును తిరస్కరించారట..! ఈ వార్త ఇప్పుడు నెట్లో వైరల్ గా మారింది.

Advertisement

అలాగే ఈ సమావేశానికి ఎన్టీఆర్ కూడా గైర్హాజరయిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సమస్యకి పరిష్కారం ఈ నెల ఆఖరికి కచ్చితంగా వస్తుందని చిరు సీఎం మీటింగ్ అనంతరం చెప్పారు. మరి ఈ సమావేశం పై బాలకృష్ణ ఎలా స్పందిస్తారనేది చూడాలి . అలాగే ఈ మీటింగ్ కి హీరో నాగార్జున కూడా హాజరు కాలేదు .

Also Read: ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా చూసి బ‌య్య‌ర్లు నిద్ర పోయార‌ట‌.. కానీ ఆ సినిమా ఫ‌లితం ఎలా ఉందంటే..?

Visitors Are Also Reading