Home » Balakrishna కెరీర్ లో డిజాస్టర్ మూవీస్ ఇవే!

Balakrishna కెరీర్ లో డిజాస్టర్ మూవీస్ ఇవే!

by Azhar
Ad

NTR న‌ట వార‌సుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాల‌కృష్ణ తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకున్నాడు. మంచి మంచి సినిమాల‌ను ఎంచుకుంటూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక ఫ్యాన్ బేస్ ను ఏర్ప‌రుచుకుంటూ టాప్ హీరోగా చాలా ఏళ్ళు తెలుగు ఇండ‌స్ట్రీని ఏలాడు. ఈ క్రమంలో ఎన్నో ఇండ‌స్ట్రీ హిట్లు, బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ను ఇచ్చిన బాల‌య్య డిజాస్ట‌ర్ల‌ను కూడా ఇచ్చాడు. బాల‌య్య కెరీర్ లో డిజాస్ట‌ర్ మూవీస్ లిస్ట్ ను ఇప్పుడు చూద్దాం!

  • జననీ జన్మ‌భూమి : కె విశ్వనాథ్ డైరెక్ష‌న్ లో బాలకృష్ణ, సుమలత హీరోహీరోయిన్స్ గా న‌టించిన ఈ చిత్రం డిజాస్ట‌ర్ గా మిగిలింది.

Advertisement

  • కత్తుల కొండయ్య : ఎస్ బి చక్రవర్తి డైరెక్ష‌న్ లో బాలకృష్ణ, సుమలత హీరోహీరోయిన్స్ గా న‌టించిన ఈ చిత్రం కూడా డిజాస్ట‌ర్ గా మిగిలింది.

  • అల్లరి కృష్ణయ్య :నందమూరి రమేష్ ద‌ర్శ‌క‌త్వంలో బాలకృష్ణ, భాణుప్రియ హీరోహీరోయిన్స్ గా న‌టించిన ఈ చిత్రం కూడా డిజాస్ట‌ర్ గా మిగిలింది.

  • సాహస సామ్రాట్ : కె రాఘవేంద్ర రావు ద‌ర్శ‌క‌త్వంలో బాలకృష్ణ, విజయశాంతి హీరోహీరోయిన్స్ గా న‌టించిన ఈ చిత్రం డిజాస్ట‌ర్ గా మిగిలింది.

Advertisement

  • ప్రాణానికి ప్రాణం :చలసాని రామారావు ద‌ర్శ‌క‌త్వంలో బాలకృష్ణ, మోహన్ బాబు, రజని హీరోహీరోయిన్స్ గా న‌టించిన ఈ చిత్రం డిజాస్ట‌ర్ గా మిగిలింది

  • గాండీవం : ప్రియదర్శన్ ద‌ర్శ‌క‌త్వంలో బాలకృష్ణ, రోజాలు హీరోహీరోయిన్స్ గా న‌టించిన ఈ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది.

  • నిప్పు రవ్వ : కొదండరామి రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో బాలకృష్ణ, విజయశాంతి, శోభనలు హీరోహీరోయిన్స్ గా న‌టించిన ఈ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది.

 

  • దేవుడు : ర‌విరాజా పినిశెట్టి డైరెక్ష‌న్ లో బాలకృష్ణ, రమ్యకృష్ణ, రుతిక ప్ర‌ధాన‌పాత్రాలలో వ‌చ్చిన ఈ సినిమా కూడా డిజాస్ట‌ర్ అయ్యింది.

  • పలనాటి బ్రహ్మానాయుడు : మాస్ డైరెక్ట‌ర్ బి గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో బాలక్రిష్ణ, సోనాలి బింద్రే, ఆర్తి ఆగర్వాల్ లు హీరోహీరోయిన్స్ గా న‌టించిన ఈ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది.

Also Read: పెళ్లాలని మార్చినంత ఈజీ కాదు పాలిటిక్స్ అంటే అంటూ శ్రీ రెడ్డి ఫైర్ !

  • వీరభద్ర : ఎ ఎస్ రవి కుమార్ డైరెక్ష‌న్ లో బాలక్రిష్ణ, తనుశ్రీలు హీరోహీరోయిన్స్ గా న‌టించిన ఈ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది.

Visitors Are Also Reading