Home » మెగా ఫ్యామిలీ కి బ్యాడ్ టైం.. అందుకే ఇలా…?

మెగా ఫ్యామిలీ కి బ్యాడ్ టైం.. అందుకే ఇలా…?

by Sravya
Ad

అన్ని సినిమాలు కూడా బాగుంటాయని చెప్పలేము కొన్నిసార్లు హిట్లు వస్తే కొన్నిసార్లు సినిమాలకి
ఫ్లోప్స్ వస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం మెగా హీరోలకి టైం అసలు కలిసి రావడం లేదని చెప్పొచ్చు. 2023 సెకండ్ హాఫ్ మెగా హీరోలకి కలిసి రావట్లేదని తెలుస్తోంది. ఈ ఏడాది పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా కి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్స్ ని మాత్రం రాబట్టలేక పోయింది బ్రో సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు 60 కోట్ల రూపాయలకి అటు ఇటు ఉండడంతో నిర్మాతలకి భారీ నష్టం కలిగిందని తెలుస్తోంది.

Advertisement

Advertisement

ఇక చిరంజీవి భోళా శంకర్ సినిమా గురించి అయితే చెప్పక్కర్లేదు 30 కోట్ల కలెక్షన్లుని సాధించింది భోళా శంకర్ సినిమా భారీ నష్టాలను తీసుకువచ్చింది. ఇప్పుడు వరుణ్ తేజ్ గాండీవదారి అర్జున సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చారు పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోలేదు. ఈ సినిమా నిర్మాతలకి మాత్రం భారీ ప్లాప్ ని ఇచ్చింది. ఇలా ఈ సినిమాలన్నిటిని చూస్తే అస్సలు మెగా ఫ్యామిలీకి కలిసి రావట్లేదని తెలుస్తోంది అలానే వరుణ్ తేజ్ కి కెరీర్ విషయంలో సరైన గైడెన్స్ ముఖ్యమని అంతా అంటున్నారు.

Also read:

 

Visitors Are Also Reading