Home » 2022 లో వచ్చిన సినిమాకి 2021 అవార్డులు.. కారణం ఏమిటో తెలుసా..?

2022 లో వచ్చిన సినిమాకి 2021 అవార్డులు.. కారణం ఏమిటో తెలుసా..?

by Sravya
Ad

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత మంచి హిట్ అయిందో మనకి తెలుసు ఏకంగా ఆస్కార్ వరకు వెళ్ళింది ఆర్ఆర్ఆర్ సినిమా. నేషనల్ అవార్డ్స్ లో తెలుగు సినిమాలు సత్తా చాటడంతో అభిమానులు ఖుష్ అవుతున్నారు. బెస్ట్ పాపులర్ ఫిలిం, బెస్ట్ యాక్టర్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ తో ఆర్ఆర్ఆర్ సినిమా సత్తా చాటింది. అయితే సినిమా 2022 లో రిలీజ్ అయింది.

Advertisement

Advertisement

2021 అవార్డ్స్ కి ఎలా సెలెక్ట్ చేసారు అని కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఈ మూవీ 2022 లో
రిలీజ్ అయింది. అయితే అవార్డులు వచ్చిన సినిమాలలో కొన్ని సినిమాలు 2022లో విడుదల అయినప్పటికీ 2021లో సెన్సార్ పూర్తి చేసుకున్నాయి. సెన్సార్ పూర్తి చేసుకున్న డేట్ ఆధారంగానే అవార్డులు ఇస్తారు. అందుకని ఆర్ఆర్ఆర్ సినిమాకి ఈ విధంగా అవార్డు వచ్చింది ఇప్పటికే తెలుగు సినిమాలు సత్తా చాటుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో తెలుగు సినిమాలకు ఇంకెన్ని అవార్డులు వస్తాయో చూడాలి. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాల ఖ్యాతి బాగా రోజు రోజుకి పెరుగుతోంది.

Also read:

Visitors Are Also Reading