Home » షర్ట్ తీసిన పాక్‌ కెప్టెన్‌ బాబర్.. ఆ లో-దుస్తులు చూసి షాక్‌ !

షర్ట్ తీసిన పాక్‌ కెప్టెన్‌ బాబర్.. ఆ లో-దుస్తులు చూసి షాక్‌ !

by Bunty
Ad

క్రికెట్ కు ఉన్న క్రేజ్ అంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ చూసేందుకు చాలా మంది ఫ్యాన్స్ ఆత్రుతగా ఉంటారు. ఇక్కడ మ్యాచ్ జరిగిన గ్రౌండ్ కు వెళ్లి చూడాలని ఆశిస్తారు. అలాగే అక్కడ క్రికెటర్లను చూసి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఇక ఇలాంటి నేపథ్యంలోనే క్రికెటర్లు… తమ జెర్సీ, ఆటోగ్రాఫ్ ఇచ్చిన తెగ సంబరపడిపోతారు క్రికెట్ ఫ్యాన్స్. ఇలా ఎన్నోసార్లు క్రికెటర్లు ఆటోగ్రాఫ్ ఇవ్వడమే కాకుండా జెర్సీ కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.

Advertisement

అయితే తాజాగా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ అచ్చం ఇలాగే చేశాడు. తన షర్టు విడిచి… క్రికెట్ ఫ్యాన్స్ కు ఇచ్చి డగౌట్ లోకి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే… పాకిస్తాన్ మరియు శ్రీలంక జట్ల మధ్య ప్రస్తుతం టెస్టు మ్యాచ్ ల సిరీస్ జరుగుతోంది. ఇప్పటికే మొదటి టెస్ట్ లో గెలిచిన పాకిస్తాన్ రెండో టెస్టుల్లో కూడా గెలిచింది.

Advertisement

కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో పాకిస్తాన్ ఏకంగా 222 పరుగులతో శ్రీలంక పై గెలిచింది. అయితే పాకిస్తాన్ ఈ మ్యాచ్ లో గెలిచిన అనంతరం పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ తన జెర్సీని ఓ ఫ్యాన్ కు ఇచ్చి హల్చల్ చేశాడు. అయితే తన షర్టు విప్పగానే… బాబర్ వేసుకున్న ఇన్నర్ వేర్ బయటపడింది. ఇక ఆ ఇన్నర్ వేర్ చూసినా నేటిజన్లు.. బాబర్ ను ఆడుకుంటున్నారు. పాకిస్తాన్ కెప్టెన్ ఏంటి లేడీస్ లాగా… ఇన్నర్ వేర్ వేసుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. కాగా అయితే వీటిని ఇన్నర్ వేర్ కాకుండా… స్పోర్ట్స్ కు సంబంధించిన వెస్ట్ అంటారట. దీనివల్ల బాడీ ఫిట్ గా ఉండడమే కాకుండా… బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుందట.

ఇవి కూడా చదవండి

“BRO”లో అంబటి రాంబాబు..ఇదేందయ్యా ఇది !

సీఎంకే ఫోన్ చేసి తన కూతురు పెళ్లికి రావద్దని చెప్పిన సూపర్ స్టార్ కృష్ణ..!

కావ్య బాధపడుతుంటే చూడలేకపోయా.. సన్‌రైజర్స్ పై రజినీకాంత్‌ సంచలనం

 

Visitors Are Also Reading