Home » 160 భాష‌ల్లో అవ‌తార్‌-2.. విడుద‌ల ఎప్పుడంటే..?

160 భాష‌ల్లో అవ‌తార్‌-2.. విడుద‌ల ఎప్పుడంటే..?

by Anji
Ad

అవతార్ సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా తెలియని సినీ ప్రియులు ఉండరు. హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ 2009లో తెరకెక్కించిన సినిమా అవతార్. ఇది ప్రపంచవ్యాప్తంగా అఖండ విజయాన్ని సాధించింది. బాక్సాఫీసు వద్ద 25 మిలియన్లకు పైగా వసూలు చేసి ఇ రికార్డునే సృష్టించినది. ప్రపంచ వ్యాప్తంగా ఇంతటి ప్రభంజనం సృష్టించిన ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉందని గతంలో దర్శకుడు కామెరూన్ ప్రకటించేశాడు.

Advertisement

అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి సినీ ప్రియులు అవతార్సం రెండో పార్టీ క ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలోనే మూవీ మేకర్స్ అవతార్ చిత్రాన్ని 2020 లోనే విడుదల చేయాలని ప్రణాళిక వేశారు. కానీ కరోనా మహమ్మారి అడ్డుతగిలింది. తర్వాత 2021లో విడుదల చేయాలనుకున్నారు. అది కూడా కుదరలేదు. బ్యాక్ గ్రౌండ్ వర్క్ ఆలస్యం కావడంతో అవతార్ 2 సినిమా వాయిదా పడుతూ వచ్చింది.

Advertisement

ఎట్టకేలకు ఈ చిత్రాన్ని 2022 లో విడుదల చేయనున్నట్టు మూవీమేకర్స్ ఇటీవల ప్రకటించారు. తాజాగా అవతార్ 2 సినిమా సంబంధించిన అప్ డేట్ వదిలారు. అవతార్ 2 డిసెంబర్ 16 న ప్రపంచ వ్యాప్తంగా 160 భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఓ రేంజ్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక అవతార్ 2 చిత్రం ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం ఈ ఏడాది డిసెంబర్ 16 వరకు ఎదురు చూడాల్సిందే.

Also Read : 

గూగుల్ పే ద్వారా గోల్డ్ అమ్మ‌డం, కొన‌డం ఏలాగో మీకు తెలుసా..?

ఉద‌య్ కిర‌ణ్ చనిపోయేముందు ఆ డైరెక్ట‌ర్ తో మాట్లాడిన చివరిమాట‌లు వింటే క‌న్నీళ్లు ఆగ‌వు..!

Visitors Are Also Reading