Home » అతడు సినిమాలో అసలు నందు ఎవరు?

అతడు సినిమాలో అసలు నందు ఎవరు?

by Bunty
Published: Last Updated on
Ad

ప్రిన్స్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏజ్ బార్ అయినా… టాలీవుడ్ యంగ్ హీరోలతో పోటీ పడుతూ ముందుకు సాగుతున్నాడు మహేష్ బాబు. కృష్ణ తనయుడిగా… చిత్రపరిశ్రమకు… పరిచయమై ఇప్పుడు టాలీవుడ్ లోనే అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు మహేష్ బాబు. అయితే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి.

Advertisement

 

త్వరలోనే మూడో సినిమా కూడా రాబోతుంది. ఖలేజా, అతడు సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక అతడు సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా చాలా సైలెంట్ గా, క్రైమ్ నేపథ్యంలో కొనసాగుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ పేరు నందు. అసలు ఈ నందు ఎవరు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చగా మారింది. నందు గురించి ఇప్పుడు తెలుసుకుందాం… అతడు సినిమా ప్రారంభం కాగానే.. నందు ఎంట్రీ ఇస్తాడు.

Advertisement

అయితే ఈ సినిమాలో నందు ఓ కాంట్రాక్టు కిల్లర్. డబ్బులు ఇస్తే ఎవరినైనా చంపేస్తాడు. అలా సినిమా మొదలు కాగానే… ఓ కారులోంచి దిగి ఇద్దరు హోటల్ లోకి వెళ్తారు. వారు పండు గ్యాంగ్ రాలేదా అని హోటల్ అతన్ని అడుగుతారు. కానీ అప్పటికే పండు గ్యాంగ్ ఆ ఇద్దరిని చంపేందుకు నందును సెట్ చేస్తారు. ఈ తరుణంలోనే ఆ ఇద్దరిని నందు చంపేస్తాడు. ఆ తర్వాత సినిమా ముందుకు సాగుతుంది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Rashi Khanna : ఆ భయంకరమైన వ్యాధితో నరకం అనుభవిస్తున్న రాశిఖన్నా…!

BREAKING: నటుడు శరత్ బాబు కన్నుమూత

AR రహమాన్ ఆ మతం స్వీకరించిన తరువాతే గొప్పవాడయ్యాడు ! RGV కామెంట్స్ వివాదాస్ప వ్యాఖ్యలు

 

Visitors Are Also Reading