Home » ఆ ఇద్దరు హీరోలు చనిపోబోతున్నారు.. మరో హీరోయిన్ కు అనారోగ్యం..? ఆస్ట్రాలజర్ వేణుస్వామి సంచలన జ్యోతిష్యం!

ఆ ఇద్దరు హీరోలు చనిపోబోతున్నారు.. మరో హీరోయిన్ కు అనారోగ్యం..? ఆస్ట్రాలజర్ వేణుస్వామి సంచలన జ్యోతిష్యం!

by Srilakshmi Bharathi
Ad

ఆస్ట్రాలజర్ వేణుస్వామి గురించి ప్రత్యేకించిన పరిచయాలు అవసరం లేదు. తన సంచలన జ్యోతిష్య వ్యాఖ్యలతో గతంలో కూడా ఎన్నోసార్లు వేణుస్వామి వార్తల్లో నిలిచారు. చాలా వరకు ఆయన చెప్పిన విషయాలు జరిగాయి కూడా. సమంత, నాగ చైతన్య విడిపోతారని వేణుస్వామి ముందే చెప్పారు. మెగాస్టార్ కూతురు శ్రీజ గురించి కూడా చెప్పారు. ఆమె బాబాయ్ లాంటి జాతకమేనని, మూడు పెళ్లిళ్లు చేసుకుంటుందని వేణుస్వామి చెప్పుకొచ్చారు.

venuswamy

Advertisement

రష్మిక మండన్న ఎంగేజ్మెంట్ క్యాన్సల్ చేసుకోవాలని చెప్పిందే నేనని వేణుస్వామి ఓ సారి చెప్పుకొచ్చారు. రష్మిక ఇంట్లో పూజలు కూడా చేయించాను అని వేణుస్వామి చెప్పుకొచ్చారు. రీసెంట్ గా ఓ ఇద్దరు స్టార్ హీరోలు చనిపోతారని, వారిలో ఒకరు అనారోగ్యంతో మరణిస్తే.. మరొకరు ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటారని చెప్పుకొచ్చారు. మరో స్టార్ హీరోయిన్ కూడా అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతుందని చెప్పుకొచ్చారు.

Advertisement

venuswamy

వేణుస్వామి వీటి గురించి మాట్లాడుతూ, తాను పేర్లు చెప్పలేదని కానీ మిధున రాశి, వృశ్చిక రాశి అయిన స్టార్ హీరోలకు ఇలా జరుగుతుందని చెప్పానన్నారు. ఇప్పటికే తారక్ రామ్ అనారోగ్యంతో మరణించారు. హీరోయిన్ సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడిన సంగతి తెలిసిందే.  2026 లోపు ఇద్దరు హీరోలు మరణిస్తారని తాను ముందే చెప్పానని, తాను చెప్పినవి చాలా వరకు జరిగాయని, కేవలం అవగాహన లేని వారు మాత్రమే సోషల్ మీడియాలో నన్ను ట్రోల్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

చాలా మందికి లైఫ్ ఇచ్చిన రాకేష్ మాస్టర్.. అనాథ ఆశ్రమంలో చేరడానికి కారణం ఏంటో తెలుసా ?

 ఆదిపురుష్ మూవీకి ఎదురుదెబ్బ.. టికెట్స్ క్యాన్సిల్

ఏంటి.. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు డాన్స్ స్టెప్స్ ని ఆ స్టార్ హీరో సినిమా నుంచి కాపీ కొట్టేశారా…!

Visitors Are Also Reading