Home » అర్జున్ టెండూల్కర్ రికార్డ్.. ముంబై ఏడుస్తుంది కావచ్చు..!

అర్జున్ టెండూల్కర్ రికార్డ్.. ముంబై ఏడుస్తుంది కావచ్చు..!

by Azhar
Ad

సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ పైన చాలా అంచనాలు అనేవి ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఐపీఎల్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు అర్జున్ టెండూల్కర్. గత రెండు సీజన్లుగా ఐపీఎల్ ఓ ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నా కూడా.. అర్జున్ కు ఒక్క అవకాశం అనేది ఇవ్వలేదు. ఐపీఎల్ లోనే కాకుండా దేశవాళి టోర్నీలో కూడా అర్జున్ టెండూల్కర్ కు అవకాశం అనేది రాలేదు.

Advertisement

దాంతో ఇన్ని రోజులు దేశవాళీలో ముంబై జట్టుకు ఆడిన అర్జున్ టెండూల్కర్.. గోవా జట్టుకు వెళ్ళాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో గోవా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు అర్జున్… నేడు హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో దుమ్ము లేపాడు. నాలుగు ఓవర్లు వేసి.. కేవలం 10 పరుగులే ఇచ్చి.. 4 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటివరకు ఈ ఫిగర్స్ తో ఎవరు బౌలింగ్ అనేది చేయలేదు.

Advertisement

ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ముంబై జట్టును సచిన్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇప్పడు ఆ జట్టు ఏడుస్తుంది కావచ్చు అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే అర్జున్ బాగానే బౌలింగ్ చేసిన మిగితా బౌలర్లు విఫలం కావడంతో.. హైదరాబాద్ ఈ మ్యాచ్ లో 177 పరుగులు చేసింది. అనంతరం మన బౌలర్లు బాగా రాణించడంతో.. హైదరాబాద్ జట్టు 37 పరుగుల తేడాతో విజయం అనేది అందుకుంది.

ఇవి కూడా చదవండి :

టీమిండియాను పాకిస్థాన్ పంపాలనుకుంటున్న బీసీసీఐ.. కానీ..?

కోహ్లీ – రోహిత్ కెప్టెన్సీలో తేడాలు ఇవే..!

Visitors Are Also Reading