Home » ఒకే ఒక్కడు సినిమాలో మాదిరి సీఎం అయితే ఆ పనులు చేస్తా..!

ఒకే ఒక్కడు సినిమాలో మాదిరి సీఎం అయితే ఆ పనులు చేస్తా..!

by Azhar
Ad

యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన ఒకే ఒక్కడు సినిమాను ఎవరు అంత తొందరగా మరిచిపోలేరు అనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో సీఎం గా కనిపించిన అర్జున్.. తన నటనతో అందరిని మెప్పించాడు. ఇక ఈ సినిమా తర్వాత ఇలాంటి రాజకీయ నాయకులూ ఉంటె బాగుటుంది అని చాలా మనది కామెంట్స్ చేసారు. ఈ సినిమా అర్జున్ కెరియర్ కు చాలా ప్లేస్ అయ్యింది.

Advertisement

అయితే ప్రస్తుతం అర్జున్ తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు. ఆయన ఎప్పుడో ఓ సినిమా చేసిన అది పెద్దగా హిట్ కావడం లేదు. అయితే ప్రస్తుతం అర్జున్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. అర్జున్ మాట్లాడుతూ.. నాకు డైరెక్షన్ అంటే చాలా ఇష్టం అని చెప్పారు. అలాగే ఒకే ఒక్కడు సినిమాలో చేయడానికి ముందు నేను చాలా ఆలోచించాను అని అన్నారు.

Advertisement

ఎందుకంటే నటులపైన వచ్చే వార్తల వాళ్ళ వారి కుటుంబ సభ్యులకు చాలా బాధ కలుగుతుంది అని అరుణ్ అన్నారు. ఇక ఒకే ఒక్కడు సినిమాలో మాదిరి నేను నిజంగా సీఎం అయితే ముందుగా ప్రజలకు.. ఆరోగ్యం అలాగే విద్య అనేది పూర్తిగా ఫ్రీగా చేస్తాను అని అర్జున్ అన్నారు. అయితే ప్రస్తుతం అర్జున్ తన కూతురును హీరోయిన్ గా తన డైరెక్షన్ లోనే లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి :

ధోని లైవ్.. గుడ్ బై చెప్పడానికేనా..?

రోహిత్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన ధోని..!

Visitors Are Also Reading