Home » ఏపీ విద్యార్థులకు బిగ్ అలర్ట్ : ప్రవేశ పరీక్షల షెడ్యూల్ 2023 విడుదల, ఎంసెట్ పరీక్ష ఎప్పుడంటే ?

ఏపీ విద్యార్థులకు బిగ్ అలర్ట్ : ప్రవేశ పరీక్షల షెడ్యూల్ 2023 విడుదల, ఎంసెట్ పరీక్ష ఎప్పుడంటే ?

by Bunty
Ad

 

ఏపీ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఏపీ ఈసెట్ తో సహ వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి సెక్రటరీ నజీర్ అహ్మద్ సోమవారం (జనవరి 23) విడుదల చేశారు. తాజా షెడ్యూల్ ప్రకారం, ఏపీఈఏపీసెట్-2023 పరీక్ష మే 15 నుంచి 25 వరకు నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షల ద్వారా వివిధ యూనివర్సిటీలలో వివిధ కోర్సుల్లో యూజీ, పిజి, పీహెచ్డీలలో ప్రవేశాలు కల్పిస్తారు.

Advertisement

ప్రవేశ పరీక్షల పూర్తి షెడ్యూల్ ఇదే,

Advertisement

ఏపీ ఈసెట్-2023 పరీక్ష మే 5
ఏపీ ఈఏపీసెట్-2023 (ఎంపీసీ) స్ట్రీమ్ పరీక్ష
మే 15 నుంచి 22 వరకు
ఏపీ ఈఏపీసెట్-2023 (బైపిసి) స్ట్రీమ్ పరీక్ష మే 23 నుంచి 25 వరకు
ఏపీ ఐసెట్-2023 పరీక్ష మే 25 నుంచి 26 వరకు
ఏపీ పీజీఈసెట్-2023 పరీక్ష మే 28 నుంచి 30 వరకు
ఏపీ లాసెట్-2023 పరీక్ష మే 20న
ఏపీ ఎడ్సెట్-2023 పరీక్ష మే 20న
ఏపీ పీజీసెట్-2023 జూన్ 6 నుంచి 10 వరకు
ఏపీ ఆర్ సెట్ పరీక్ష జూన్ 12 నుంచి 14 వరకు ఉంటుంది.

read also : Pawan Kalyan : గుడిలో ఉంటే “వారాహి”.. రోడ్డు మీద ఉంటే “పంది” పవన్ పై మళ్లీ రెచ్చిపోయిన వర్మ!

Visitors Are Also Reading