Home » బిగ్ బాస్ అస‌లు గుట్టు విప్పిన యాంక‌ర్ ర‌వి

బిగ్ బాస్ అస‌లు గుట్టు విప్పిన యాంక‌ర్ ర‌వి

by Bunty
Ad

బిగ్ బాస్ ఐదో సీజ‌న్ 5 చాలా విజ‌వంతంగా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. 12 వ వారం యాంక‌ర్ ర‌వి ఎలిమినేట్ అయ్యారు. దీంతో ఆయ‌న ఎలిమినేష‌న్ పై పెద్ద ర‌చ్చే జ‌రిగింది. యాంక‌ర్ ర‌వి..ఎలిమినేష‌న్ ను తెలంగాణ వాదులు తీవ్రంగా వ్య‌తిరేకించారు. ఇది ర‌విని కూడా షాక్ కు చేరిచేసింద‌ట‌.

Also Read: బిగ్‌బాస్‌ షో నుంచి ప్రియాంక ఔట్.. ఎంత పారితోషకం అందుకుందంటే..

Advertisement

Advertisement

ఈ నేప‌థ్యంలోనే… బిగ్ బాస్ లో హౌజ్ లోప‌ల ఏం జ‌రుగుతుందో… యాంక‌ర్ ర‌వి పూస గుచ్చిన‌ట్లు చెప్పాడు. హౌజ్ లో మీకు తెలియ‌నివి చాలా జ‌రిగాయి. ..జ‌రుగుతున్నాయి. కానీ ప్రేక్ష‌కుల‌కు మాత్రం ఏది చూపించాలో అదే చూపిస్తున్నారు. మిగ‌తా దాన్ని దాచేస్తున్నారు. దీంతో ప్రేక్ష‌కుల‌ను కావాల‌నే త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు. ఆడియ‌న్స్ హ‌ర్ట్ అయితే..సోష‌ల్ మీడియాలో ర‌చ్చ అవుతుంది. దీంతో ప‌బ్లిసిటీ వ‌స్తుంది. ఇదే బిగ్ బాస్ నిర్వాహ‌కుల స్ట్రాట‌జీ. శ్రీ‌రామ చంద్ర హౌజ్ లో ఏ ప‌ని చేసినా.. పాటలే పాడ‌టం లేద‌ని చూపిస్తున్నారు. ఇది తెలిసి కూడా నాగ‌ర్జున స‌ర్‌.. శ్రీ‌రామ్ పాటలు ఎందుకు పాడ‌టం లేద‌ని.. అడుగుతున్నారు. ఇంత‌కీ ఏం జ‌రుగుతుంది.. ఏం చేయాల‌నుకుంటున్నారు.. ఏం చూపిస్తున్నారు. జరిగింది…టెలికాస్ట్ కాన‌ప్పుడు ఎవ‌రైనా ఏం చేస్తారు.. అంటూ మ‌రోసారి త‌న ఆవేద‌న‌ను తెలిపారు యాంక‌ర్ ర‌వి.

Also Read: లోబోకు మెగా ఆఫ‌ర్‌…

Visitors Are Also Reading