Home » అనసూయ ఆస్తులు ఎంతో తెలుసా… తెలిస్తే అంతే!

అనసూయ ఆస్తులు ఎంతో తెలుసా… తెలిస్తే అంతే!

by Bunty

అనసూయ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. నటి, యాంకర్ అయినటువంటి అనసూయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ఆ తర్వాత సినిమాల్లో వరస అవకాశాలను దక్కించుకుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాలలో అనేక పాత్రలలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ బిగ్గెస్ట్ నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది.

ఇది ఇలా ఉండగా, ఇప్పుడు అనసూయ సంపాదనపై వార్తలు వైరల్ అవుతున్నాయి. అనసూయ జబర్దస్త్ షోకి రెమ్యూనరేషన్ ఏడాదికి రూ. 70 లక్షలు అందుకుంటున్నట్టుగా సమాచారం. మిగిలిన షోలకి ఒక్క ఎపిసోడ్ కు లక్ష రూపాయల వరకు అందుకుంటుందట. ఇక సినిమాలకైతే ఒక రోజుకు రూ.1.5 లక్షలు అందుకుంటుందట. ఆడియో ఫంక్షన్ రిలీజ్ అయితే రూ. 5 లక్షల వరకు అందుకుంటుందట.

అనసూయకి హైదరాబాదులో ఒక లగ్జరీ హౌస్ ఉంది. దాని విలువరు ఎనిమిది కోట్లు ఉంటుందట. అనసూయ దగ్గర కేవలం రెండు కార్లు మాత్రమే ఉన్నాయి. వాటి విలువ రూ.1.5 కోట్లు. అనసూయ ఆస్తి విలువ సుమారుగా రూ. 70 కోట్ల రూపాయలకు పైగానే ఉన్నట్లు కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. కాగా, అనసూయ ఇప్పుడు జబర్దస్త్ కు దూరమైన సంగతి తెలిసిందే.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. జూన్ 1 నుంచి కొత్త రేషన్ కార్డులు

Upasana : మదర్స్ డే రోజున బేబీ బంప్ తో ఉపాసన… ఫోటో వైరల్

అప్పుల నుంచి బయటపడాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి!

Visitors Are Also Reading