Home » ఇరవై ఏళ్ల సినీ కెరీర్ లో అల్లరి నరేష్ కి ఫస్ట్ మాస్ హిట్.. ఉగ్రంకి పాజిటివ్..!

ఇరవై ఏళ్ల సినీ కెరీర్ లో అల్లరి నరేష్ కి ఫస్ట్ మాస్ హిట్.. ఉగ్రంకి పాజిటివ్..!

by Anji
Ad

ఇప్పటివరకు నవ్వుతూ.. అందరినీ నవ్విస్తూ కామెడీ సినిమాలు తీసిన అల్లరి నరేష్ ఉన్నట్టుండి తన పంథాను మార్చుకున్నాడు. సీరియస్ రోల్స్ చేస్తూ.. స్ట్రెయిల్ అవే హిట్లు కొడుతూ వస్తున్నారు. అందరితో చప్పట్లు కొట్టించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తన ఉగ్ర రూపాన్ని ట్రైలర్ లో చూపించారు అల్లరి నరేష్. 

Advertisement

కేవలం చూపించడమే కాదు.. సినిమా విడుదల కాకముందే పాజిటివ్ టాక్ తెచ్చుకున్నారు కూడా. విజయ్ కనక మేడల దర్శకత్వం వహిస్తున్న మూవీ ఉగ్రం. మనుషుల మిస్సింగ్ నేపథ్యంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో నరేష్ ఉగ్ర యాక్టింగ్ తో మే 05న వస్తున్న ఈ మూవీ విడుదల ముందే సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చేలా చేసుకుంది. అకార్డింగ్ టూ ఫిల్మ్ నగర్ బజ్ ఈ మూవీ చాలా బాగుందట. ప్రివ్యూ చూసిన జనాలు సినిమాను తెగ పొగుడుతున్నారు. యాజ్ఏ యాక్టర్ అండ్ పర్పార్మర్ గా నరేష్ ని మరో మెట్టు ఎక్కించేలా ఉందట ఈ మూవీ. నరేష్ ని మరో రకంగా ఎక్స్ ఫ్లోర్ చేసిందట. అతనిలోని మాస్ యాంగిల్ బయటికి వచ్చిందట.

Advertisement

 

ఇక ఇదే టాక్ త్రూ ఫిల్మ్ నగర్ బయటికీ వచ్చిందట. పాజిటివ్ టాక్ వచ్చి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అందరినీ  ఈ సినిమా వైపే చేసేలా చేస్తోంది. ఈ మూవీపై విపరీతంగా అంచనాలను పెంచేస్తోంది. నెట్టింట తెగ వైరల్ తొందరలో ముందుకొస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వడమే కాదు.. అందరినీ తెగ ఆకట్టుకుంటుంది. అందరి చేత చప్పట్లు కొట్టించుకుంటుంది. ఇప్పటికే నాంది మూవీ హిట్ తో పేర్గాంచిన ఈ కాంబినేషన్ మళ్లీ ఉగ్రం మూవీ హిట్ అవుతుందని పేర్కొంటున్నారు. తాజాగా విడుదలైన ఉగ్రం ట్రైలర్ లో అల్లరి నరేష్ చేసిన యాక్టింగ్ ఈ మూవీని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లే విధంగా చేస్తోంది. ఈ మూవీ ఎలా ఉంటుందో తెలియాలంటే మే 05 వరకు వేచి ఉండాల్సిందే. 

Also Read :  రజనీకాంత్ కు ఆ ఒక్క విషయంలో ఇంత అవమానం జరిగిందా..?

Visitors Are Also Reading