Home » Alia Bhatt: బిడ్డకు పాలు ఇస్తూ అలియా.. ఫోటో వైరల్

Alia Bhatt: బిడ్డకు పాలు ఇస్తూ అలియా.. ఫోటో వైరల్

by Bunty
Ad

ఆలియా భట్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. “ఆర్ ఆర్ ఆర్” లో నటించిన ఈ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఆ చిత్రం విడుదలకు ముందే టాలీవుడ్ లోను మంచి క్రేజ్ సాధించింది. బాలీవుడ్ లోనూ చేతినిండా ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉంది. సినిమా ప్రాజెక్టులతో పాటు బ్రాండ్స్ కు సంబంధించిన యాడ్స్ లో నటిస్తూ భారీ రెమ్యూనరేషన్ అందుకుంటుంది. నెలలో కోట్లలోనే సంపాదిస్తోంది.

Advertisement

భారీగా సంపాదిస్తున్న ఆలియా భట్ కు పెద్దగా ఖర్చు చేసే అలవాటు లేదట. తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్ లో వెచ్చిస్తున్నట్లు ఇటీవలే ఆమె తెలిపింది. ఇది ఇలా ఉండగా, ఆలియా భట్ యంగ్ హీరో రణబీర్ కపూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆలియా, రణబీర్ ఈ ఏడాది ఏప్రిల్ లో పెళ్లి చేసుకున్నారు. అయితే, వివాహం జరిగిన కొన్ని రోజులకే, ఆలియా తాను ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది.

Advertisement

ఆలియా భట్, ఆ తర్వాత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆలియా ఇటీవల తన కూతురు పేరును రివీల్ చేస్తూ షేర్ చేసిన పిక్ లో చిన్నారి డ్రెస్ ఉన్న పోస్టర్ పై రాహ అనే పేరుతో ఉన్న పిక్ ను షేర్ చేసింది. ఈ పిక్ లో ఆలియా, రణబీర్ కూడా ఉన్నారు. రణబీర్ పాపని ఎత్తుకున్నాడు. అయితే వీరిద్దరూ కెమెరాకు బ్యాక్ సైడ్ లో ఫోజులిచ్చారు. అంతేకాదు వీరిద్దరి ముఖాలు కూడా ఈ ఫోటోలో బ్లర్ గా ఉన్నాయి. ఇక తాజాగా ఆలియా బ్రెస్ట్ ఫీడింగ్ ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఎరుపు రంగు చీరలో బిడ్డకు పాలిస్తూ నవ్వులు చిందిస్తున్నట్లు ఆలియా కనిపిస్తోంది. ఈ పిక్ లో ఆలియా చేతులు, ముఖం కాస్త బొద్దుగా కనిపిస్తోంది.

READ ALSO : Teacher Jobs: ఏపీలో 50,677, తెలంగాణలో 18,588 ఉపాధ్యాయ ఖాళీలు.. త్వరలోనే !

Visitors Are Also Reading