Home » Agent : “ఏజెంట్” సినిమా ట్రైలర్‌…దుమ్ములేపిన అఖిల్‌

Agent : “ఏజెంట్” సినిమా ట్రైలర్‌…దుమ్ములేపిన అఖిల్‌

by Bunty
Ad

అఖిల్ అక్కినేని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టాలీవుడ్ హీరోగా వరుస పరాజయాలలో ఉన్న అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో కథానాయకుడిగా తొలి సక్సెస్ సాధించారు. 2021లో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో సాఫ్ట్ రోల్ లో కనిపించిన అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ సినిమా కోసం పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు.

Advertisement

తాజాగా ఈ చిత్రం విడుదల తేదీ ఎప్పుడో ప్రకటించారు. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు మూవీ మేకర్స్. ఏజెంట్ పేరుతో వస్తున్న చిత్రానికి వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. అఖిల్ ఏజెంట్ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సురేందర్ 2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Advertisement

Akhil Akkineni: 'Agent' trailer release: Nagarjuna's son Akhil Akkineni performs daring stunt - The Economic Times

ఈ సినిమాని భారీ పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు. అయితే… తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ ఇవాళ రిలీజ్ అయింది. శ్రీకాకుళం వేదిక ఇవాళ ఏజెంట్‌ సినిమా ట్రైలర్‌ ఈవెంట్‌ జరిగింది. ఈ సందర్భంగా ఏజెంట్‌ సినిమా ట్రైలర్‌ ను రిలీజ్‌ చేశారు. ఇక ఈ ఏజెంట్‌ సినిమా ట్రైలర్‌ చాలా అద్భుతంగా ఉంది. అంచనాలకు మించిపోయాలా… ఏజెంట్‌ సినిమా ట్రైలర్‌ ఉంది. మొత్తానికి ఈ ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది.

Visitors Are Also Reading