Home » సీనియర్ నటి వరలక్ష్మి మామూలుది కాదు.. వేల కోట్లకు అధిపతి..!!

సీనియర్ నటి వరలక్ష్మి మామూలుది కాదు.. వేల కోట్లకు అధిపతి..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్పట్లో ఒక మంచి నటిగా గుర్తింపు పొందింది నటి వరలక్ష్మి. 1973లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా కెరియర్ స్టార్ట్ చేసిన వరలక్ష్మి సీనియర్ హీరోలకు చెల్లెలిగా నటిస్తూ దాదాపు 30 ఏళ్లు ఇండస్ట్రీలో కొనసాగారు. అక్కినేని నాగేశ్వరరావు అందాల రాముడు సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి వచ్చిన వరలక్ష్మి, ఏఎన్ఆర్, కృష్ణ వంటి స్టార్ హీరోలతో ఎక్కువగా చెల్లెలు పాత్రలు చేసేది. ఈమె జీవితంలో ఎదురైన కొన్ని అనుభవాలను ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.

Advertisement

Advertisement

అలాంటి వరలక్ష్మిని సిస్టర్ వరలక్ష్మి అంటేనే పలుకుతుందట. అలాంటి వరలక్ష్మి ఆస్తుల విషయాన్ని కూడా బయట పెట్టింది. అప్పట్లో ఈమె చెల్లెలు పాత్రలు చేసినా, హీరోయిన్ రేంజిలో పారితోషకం తీసుకునేవారట. ఈ విధంగా చెన్నైలో కోట్లాది ఆస్తులు సంపాదించిందని తెలుస్తోంది. తాను చెల్లెలి పాత్రలు మొదలు పెట్టినప్పటి నుంచి పారితోషకం ఎక్కువగా వచ్చేదని, అలా వచ్చిన డబ్బుతో చెన్నైలో కొన్ని ప్రాపర్టీస్ కొనుక్కున్నానని వాటి ద్వారానే ఇప్పుడు బ్రతుకుతున్నానని తెలియజేసింది.

కోట్లాది ఆస్తులు ఏమీ లేవు కానీ, నేను బ్రతికేంత ఆస్తులు ఉన్నాయని చెప్పేసింది. వాటి ద్వారా వచ్చిన డబ్బుతో నా కుటుంబంతో సంతోషంగా ఉంటున్నానని చెప్పేశారు. మళ్లీ యాక్టింగ్ చేస్తారా అని యాంకర్ అడిగగా మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ వస్తే తల్లి పాత్రలు చేస్తానని తెలియజేశారు.

also read:

Visitors Are Also Reading