Home » నటుడు శరత్ బాబు ఆ యంగ్ హీరోయిన్ ని పెళ్లి చేసుకున్నారా..?

నటుడు శరత్ బాబు ఆ యంగ్ హీరోయిన్ ని పెళ్లి చేసుకున్నారా..?

by Sravanthi Pandrala Pandrala

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటుడు శరత్ బాబు తన నటనా చాతుర్యంతో ఎంతో పేరు తెచ్చుకున్నారు. మొదట్లో హీరోగా చేసిన ఆయన ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడిపోయారు. అలాంటి శరత్ బాబు ఆరోగ్యం అంతా బాగాలేదు. ఆయన శరీర భాగాలన్నీ డ్యామేజ్ అవ్వడంతో గత నాలుగు ఐదు రోజుల నుండి అనారోగ్య సమస్యల కారణంగా దవాఖానాలు చేరి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే డాక్టర్లు ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

also read:సినిమాలు వదిలేసి కోట్లు సంపాదిస్తున్న దగ్గుబాటి హీరో… అతను ఎవరో తెలుసా?

శరత్ బాబు ఆరోగ్యం గురించి మరియు ఆయన ఫ్యామిలీ లైఫ్ గురించి సినిమాల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు. తాజాగా హీరోయిన్ నమిత శరత్ బాబు నిజంగానే పెళ్లి చేసుకున్నారని ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే హీరోయిన్ నమిత అందరికీ తెలుసు. అయితే శరత్ బాబు నమిత ఇద్దరు సీక్రెట్ గా పెళ్లి చేసుకుని సహజీవనం కూడా చేస్తున్నారంటూ అప్పట్లో గుసగుసలు వినిపించాయి.

also read:సూపర్ స్టార్ రజినీకాంత్ చూసిన ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా?

ఈ వార్తలు కాస్త నమితా చెవుల పడడంతో ఆమె స్పందించింది. నమితకి సినిమాల్లో అవకాశాలు రావడం ఆగాక తమిళ బిగ్ బాస్ షోలోకి కంటెస్టెంట్ గా వెళ్లి వచ్చింది. ఆ తర్వాత ఆమె క్రేజ్ ఏర్పడింది. మళ్లీ నమిత శరత్ బాబు విషయం తెరపైకి వచ్చింది. మళ్లీ ఈ వార్తపై స్పందించిన నమిత నేను బిగ్ బాస్ నుండి వచ్చాక కొన్ని లొకేషన్స్ కి వెళ్లాను. అంతేకానీ మీరు చెబుతున్నా ఆ నటుడు శరత్ బాబుతో నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ క్లారిటీ ఇచ్చేసింది.

also read:రెమ్యున‌రేష‌న్ పెంచేసిన యాంక‌ర్ సుమ‌..ఏకంగా అంత డిమాండ్ చేస్తుందా..?

Visitors Are Also Reading