Home » శర్వానంద్ కు కాబోయే భార్య అన్ని కోట్లకు వారసురాలా…?

శర్వానంద్ కు కాబోయే భార్య అన్ని కోట్లకు వారసురాలా…?

by AJAY
Ad

టాలీవుడ్ లోని టాలెంటెడ్ హీరోలలో శర్వానంద్ కూడా ఒకరు. శర్వానంద్ కేవలం ఒకే రకమైన కథలను ఎంచుకోకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. దాంతో శర్వానంద్ కు టాలీవుడ్ లో ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక చాలా కాలం పాటు టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగిన శర్వానంద్ రీసెంట్ గా నిశ్చితార్థం జరుపుకున్నాడు.

Advertisement

రక్షిత రెడ్డితో శర్వానంద్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ నిశ్చితార్థానికి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. అంతేకాకుండా రామ్ చరణ్, తరుణ్, సిద్ధార్థ్ మరియు పలువురు యంగ్ హీరోలు ఎంగేజ్మెంట్ లో కనిపించారు. ఇక శర్వానంద్ చేసుకోబోయే రక్షిత రెడ్డి ఎవరు..? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి అన్నది వెతికే పనిలో నెటిజన్ లు ఉన్నారు.

Advertisement

అయితే రక్షిత రెడ్డి బ్యాగ్రౌండ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. రక్షిత రెడ్డి మాజీమంత్రి గోపాలకృష్ణారెడ్డి కి స్వయానా మనవరాలు అవుతుంది. అంతేకాకుండా రక్షిత రెడ్డి తండ్రి మధుసూదనారెడ్డి హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఇక రక్షిత రెడ్డికి తాత మరియు తండ్రి సంపాదించిన ఆస్తులు భారీగా ఉన్నట్లు తెలుస్తోంది.

మధుసూధన్ రెడ్డి వేల ఆస్తులను కూడా పెట్టినట్టు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా స్నేహితుడు చరణ్ లానే ఇప్పుడు శర్వా కూడా సంపన్నుల ఫ్యామిలీకి అల్లుడు అయ్యాడు అంటూ నెటిజన్స్ కామెంట్ పెడుతున్నారు.

Also read : వెంకటేష్ కూతురు హీరోయిన్ మాదిరిగా ఉంది.. ఆమెని ఎప్పుడైనా చూశారా?

Visitors Are Also Reading