Home » RRRలో “లోకి” పాత్రలో నటించిన నటి ఎవరో తెలుసా…? జకన్న ఎలా ఆఫర్ ఇచ్చారంటే….!

RRRలో “లోకి” పాత్రలో నటించిన నటి ఎవరో తెలుసా…? జకన్న ఎలా ఆఫర్ ఇచ్చారంటే….!

by AJAY
Ad

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్ లుగా నటించారు. అంతే కాకుండా సినిమాలో ఇతర నటీనటులు కూడా ఎంతగానో ఆకట్టుకున్నా రు. ముఖ్యం సినిమాలో మల్లి పాత్ర ఆమె తల్లి లోకి పాత్ర కూడా ఎంతో ఆకట్టుకున్నాయి.

Also read : ఛ‌త్ర‌ప‌తి శంక‌ర్ కు రాజ‌మౌళి పిలిచి మ‌రీ అకాశాలు.. కార‌ణం ఏంటి…!

Advertisement

అయితే మల్లి గా సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు ట్వింకిల్ శర్మ కాగా తల్లి గా లోకి పాత్రలో నటించిన నటి పేరు అహ్మరీన్ అంజమ్. ఈ నటి పలు బాలీవుడ్ వెబ్ సిరీస్ లు మరియు హిందీ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అహ్మరిన్ అంజమ్ నటించిన జల్ దానవ్ అనే షార్ట్ ఫిల్మ్ కు ఎన్నో అవార్డులు వచ్చాయి.

Advertisement

అంతే కాకుండా సార్ అనే సినిమాలో దేవిక పాత్రలో నటించి ఆకట్టుకుంది. క్లాస్ ఆఫ్ 84 లో కూడా ముఖ్యమైన పాత్రలో నటించి అలరించింది. అయితే లోకి పాత్ర కోసం మొదట సెర్చ్ చేసిన రాజమౌళి చివరగా అహ్మరీన్ అంజుమ్ ను కూడా ఎంపిక చేశారు. ఇక అహ్మరీన్ తన నటనతో సినిమాలో ఏ రేంజ్ లో ఆకట్టుకుందో తెలిసిందే. ఈమె నటనకు ప్రశంసలు అందుతున్నాయి. ఇక ఆర్ఆర్ఆర్ కు దేశవ్యాప్తంగా పాజిటివ్ టాక్ రావడం తో ఈ నటికి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.

అహ్మరిన్ అంజుమ్ నటించిన అర్ఆర్ఆర్ సినియాలోని పోస్టర్ లు మరియు ఆమె ఇన్స్టాగ్రామ్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. దాంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఏంటి లోకి భయట ఇంత అందంగా ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారు. ఇక ఆహ్మరీన్ అంజమ్ ఆర్ ఆర్ ఆర్ విజయం తో ఆనందం లో మునిగి తేలుతున్నారు. తన ఫ్యామిలీతో కలిసి అంజూమ్ ముంబై లో సినిమా కూడా చూసారు.

Visitors Are Also Reading