Home » Director Surender Reddy wife: డైరెక్ట‌ర్ సురేందర్ రెడ్డి భార్య బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా.? ఆమె ఏం చేస్తారో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Director Surender Reddy wife: డైరెక్ట‌ర్ సురేందర్ రెడ్డి భార్య బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా.? ఆమె ఏం చేస్తారో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

by AJAY
Ad

Director Surender Reddy wife: టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ల‌లో సురేందర్ రెడ్డి కూడా ఒక‌రు. ప్ర‌స్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అక్కినేని హీరో అఖిల్ తో ఏజెంట్ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ను ఇప్ప‌టికే విడుద‌ల చేయ‌గా ఎంతగానో ఆక‌ట్టుకుంటోంది.

Director Surender Reddy

ఈ సినిమా ప‌క్కా హిట్ అవుతుంద‌ని అక్కినేని ఫ్యాన్స్ ఎన్నో అంచ‌నాల‌ను పెట్టుకున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ష‌ర వేగంగా జ‌రుపుకుంటోంది. ఇక సురేందర్ రెడ్డి అశోక్, కిక్, సైరా న‌ర‌సింహారెడ్డి, రేసుగుర్రం, దృవ‌ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌ను తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

Director Surender Reddy wife

Director Surender Reddy wife

అయితే సురేందర్ రెడ్డి కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకుల‌ను ఎదురుకున్నాడు. కానీ ఆ త‌ర‌వాత వ‌చ్చిన అవ‌కాశాల‌ను వినియోగించుకుని స్టార్ డైరెక్ట‌ర్ గా ఎదిగాడు. ఇదిలా ఉంటే సురేంద‌ర్ రెడ్డి సినిమాల గురించి అంద‌రికీ తెలుసు కానీ ఆయ‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి మాత్రం అతికొద్ది మందికి మాత్రమే తెలుసు.

Advertisement

సురేంద‌ర్ రెడ్డి వివాహం 2010 లో జ‌రిగింది. త‌మ బంధువుల అమ్మాయి అయిన దీపారెడ్డిని సురేంద‌ర్ రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఓ ఫంక్ష‌న్ లో ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచయం ఏర్ప‌డ‌గా ఆ త‌ర‌వాత పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. ఇక దీపారెడ్డి ఫ్యామిలీ వ్యాపార‌రంగంలో రానిస్తున్నారు.

అంతే కాకుండా దీపా రెడ్డికి కూడా ముందు నుండి బిజినెస్ పై ఆసక్తి ఉంది. దాంతో గ‌చ్చిబౌలి లో ఉల‌వ‌చారు అనే రెస్టారెంట్ ను ప్రారంభించింది. మ‌రోవైపు దీపారెడ్డి గ‌తంలో మాడ‌లింగ్ కూడా చేసిన‌ట్టు తెలుస్తోంది. దీపారెడ్డికి సోష‌ల్ మీడియాలో ల‌క్ష‌ల్లో ఫాలోవర్స్ ఉన్నారు. చూడ్డానికి దీపారెడ్డి హీరోయిన్ ల రేంజ్ లో అందంగా ఉంటుంది. దాంతో అభిమానులు మీరు కూడా సినిమాల్లో న‌టించ‌వ‌చ్చు క‌దా అంటూ స‌ల‌హాలు ఇస్తుంటారు.

ALSO READ: పెళ్లికి సిద్ధమైన పవిత్ర నరేష్.. లిప్ కి**తో కన్ఫామ్.. వీడియో వైరల్ ..!!

Visitors Are Also Reading