Home » మెగా ఫ్యామిలీలో అల్లుళ్లకు పెట్టే కండిషన్స్ ఇవేనా? అందుకే ఇన్ని విడాకులు అవుతున్నాయా?

మెగా ఫ్యామిలీలో అల్లుళ్లకు పెట్టే కండిషన్స్ ఇవేనా? అందుకే ఇన్ని విడాకులు అవుతున్నాయా?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ కి ఉన్న రెస్పెక్ట్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మెగా ఫ్యామిలీ లో డజనుకు పైగా హీరోలు ఉన్నారు. వీరు మెగా ఫ్యామిలీ ఘనతని మరో మెట్టు ఎక్కించడానికి ట్రై చేస్తున్నారు. ఇది ఇలా ఉంటె.. ఈ ఫ్యామిలీలో వారసురాళ్లు మాత్రం విడాకుల విషయాలతో వార్తల్లో నిలుస్తున్నారు. మెగా ఫ్యామిలీ ఆడపడచుల విడాకుల విషయాలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఇప్పటికే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఇద్దరు భర్తలకు విడాకులు ఇచ్చేసి దూరంగా ఉంటున్నారు. తాజాగా.. నాగబాబు కుమార్తె నిహారిక కూడా ఇదే బాటలో తన భర్త జొన్నలగడ్డ చైతన్యకు విడాకులు ఇచ్చినట్లు ప్రకటించారు. మెగా ఆడపడుచులు పెట్టే టార్చర్లు భరించలేకే అల్లుళ్ళు విడాకులు ఇచ్చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో చాలా కామెంట్లే వినిపిస్తున్నాయి. శ్రీజ కళ్యాణ్ దేవ్ ల వివాహం చాలా ఘనంగానే జరిగింది. అయితే.. ఈ పెళ్లి జరగడానికి తనని సినిమా ఇండస్ట్రీ కి పరిచయం చెయ్యాలి అంటూ కళ్యాణ్ దేవ్ కండిషన్ పెట్టారట.

Advertisement

అన్నట్లుగానే కళ్యాణ్ దేవ్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసినప్పటికీ ఆయన సక్సెస్ కాలేకపోయారు. మరోవైపు శ్రీజ తల్లితండ్రులకు దూరంగా ఉండలేనని, తన ఇంటికి ఇల్లరికం రావాలని కళ్యాణ్ దేవ్ ని కోరిందట. ఈ విషయమై విభేదాలు వచ్చి ఇద్దరు విడిపోయారు. ఇక నిహారిక కూడా పుట్టింట్లో ఉన్న ఫ్రీడమ్ అత్తింట్లో లేకపోవడంతో గొడవలు వచ్చాయట. ఈ గొడవల కారణంగా చైతన్యకు, నిహారిక విడాకులు ఇచ్చేశారని తెలుస్తోంది.

మరిన్ని..

పవన్ కళ్యాణ్ ఆదేశం.. రాజకీయాల్లోకి సాయిధరమ్ తేజ ?

ఆసియా కప్ కి లైన్ క్లియర్.. ఇండియా-పాక్ మ్యాచ్ ఎక్కడంటే?

Baby Movie Review : బేబీ సినిమా రివ్యూ..రౌడీ హీరో తమ్ముడు హిట్టు కొట్టాడా ?

Visitors Are Also Reading