తమిళ హాస్యనటుడు సూరి హీరోగా వెట్రీమారన్ దర్శకత్వం వహించిన సినిమా ‘విడుదల పార్ట్ 1’ విజయ్ సేతుపతి ప్రత్యేక పాత్రలో నటించారు. తమిళంలో మార్చి 31న విడుదలైంది. తెలుగులో ఏప్రిల్ 15వ తేదీన విడుదలైంది. కుమరేషన్ (సూరి) కొత్తగా ఉద్యోగంలో చేరిన పోలీస్ కానిస్టేబుల్. అతనికి ఒక కొండ ప్రాంతంలో పోస్టింగ్ ఇస్తారు. అయితే అక్కడ పోలీసులకి, ప్రజాధళం సభ్యులకు ఎన్కౌంటర్లు, ఒకరి మీద మరొకరు పై చేయిగా ఉండడానికి ఏమి చేయాలనే ప్లాన్స్ చేస్తూ ఉంటారు.
Advertisement
అలా ఈ సినిమా ముందుకు సాగుతుంది. అయితే జాతీయ అవార్డు గ్రహీత వెట్రీమారన్ డైరెక్షన్ లో విజయ్ సేతుపతి, సూర్య నటించిన పోలీస్ యాక్షన్ డ్రామా విడుదల -1 చిత్రం తమిళనాట సూపర్ హిట్ గా నిలిచింది. కానీ తెలుగులో మోస్తారు విజయం అందుకుంది. అలాంటి సినిమా అయిన విడుదల చిత్రం ఇప్పుడు ఓటిటిలో ప్రత్యక్షమైంది. ప్రముఖ ఓటిటి జి 5 లో ఈ విడుదల మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
Advertisement
ఈ సినిమా తెలుగులో కూడా ప్రదర్శించబడుతుంది. అంతేకాకుండా ఈ మూవీ డైరెక్టర్ కట్ వెర్షన్ కూడా ప్రస్తుతం స్ట్రీమింగ్ చేస్తున్నారు. కానీ ఈ డైరెక్టర్ కట్ వెర్షన్ మాత్రం ఇంకా తెలుగులోకి రాలేదు. డైరెక్టర్స్ కట్ అంటే సాధారణ సినిమా వెర్షన్ కంటే భిన్నంగా డైరెక్టర్ సూచనలకు అనుగుణంగా కొన్ని సీన్లు కట్ చేసి చూపిస్తారు. అయితే ఈ డైరెక్టర్ కట్ తెలుగులో లేకపోవడం ప్రేక్షకులకు షాక్ అని చెప్పాలి.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
సంతానం లేదు… మరీ శరత్ బాబు కోట్ల ఆస్తులకు వారసులు ఎవరు..!
దూసుకొచ్చిన కుక్క, భయంతో 3వ అంతస్తు నుంచి దూకిన డెలివరీ బాయ్
Hansika: స్టార్ హీరో డేట్ కు వస్తావా అంటూ వేధించాడు.. హన్సిక సంచలన వ్యాఖ్యలు